ఈ కవితాసంపుటిలో ప్రతీ కవితా ఎంతో భావపూరితంగా, వాస్తవ జీవిత దర్పణంగా అక్షరాల అల్లికతో పదాల కూర్పు జరిగింది. ప్రతీ కవితలో వస్తుపూరిత విశ్లేషణాత్మక సూటి ప్రశ్నల గుబాళింపులు ప్రకృతిలోని ప్రతీ చిన్న విషయాన్ని, జీవిత పయనపు బాటల మేళవింపులుగా జతచేస్తూ, ఏవో కొన్ని ఆలోచనలను రేకేత్తించాలనే భావనతో, స్థబ్దతలోనుంచి కొంతైనా కదలికను తీసుకురావడమే ఈ కవితా సంపుటి ఆంతర్యం. భూమిమీద, పంటమీద, పిల్లమీద ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని విశ్లేషణాత్మక దృక్పథంతో మనస్సు భూతద్దం నుంచి చూసినట్లుండేలా, మనందరికీ చేరువయ్యేలా పేర్చిన పదపరిమళాల కూర్పు ఈ కవితా సంపుటి. ఈ విశాల విశ్వపు ఆనవాళ్ళ గురుతులను విశ్లేషిస్తూ పెంపొందించే దృక్పథం అలవారచుకొనే విధంగా, మానవీయ విలువలను పెంచుకుంటూ పరిమళాలు వెదజల్లే ఆలోచనా క్రమపు అక్షరామాలికలు ఈ "పదపరిమళా"ల "నా విశ్వం".
ఈ కవితాసంపుటిలో ప్రతీ కవితా ఎంతో భావపూరితంగా, వాస్తవ జీవిత దర్పణంగా అక్షరాల అల్లికతో పదాల కూర్పు జరిగింది. ప్రతీ కవితలో వస్తుపూరిత విశ్లేషణాత్మక సూటి ప్రశ్నల గుబాళింపులు ప్రకృతిలోని ప్రతీ చిన్న విషయాన్ని, జీవిత పయనపు బాటల మేళవింపులుగా జతచేస్తూ, ఏవో కొన్ని ఆలోచనలను రేకేత్తించాలనే భావనతో, స్థబ్దతలోనుంచి కొంతైనా కదలికను తీసుకురావడమే ఈ కవితా సంపుటి ఆంతర్యం. భూమిమీద, పంటమీద, పిల్లమీద ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని విశ్లేషణాత్మక దృక్పథంతో మనస్సు భూతద్దం నుంచి చూసినట్లుండేలా, మనందరికీ చేరువయ్యేలా పేర్చిన పదపరిమళాల కూర్పు ఈ కవితా సంపుటి. ఈ విశాల విశ్వపు ఆనవాళ్ళ గురుతులను విశ్లేషిస్తూ పెంపొందించే దృక్పథం అలవారచుకొనే విధంగా, మానవీయ విలువలను పెంచుకుంటూ పరిమళాలు వెదజల్లే ఆలోచనా క్రమపు అక్షరామాలికలు ఈ "పదపరిమళా"ల "నా విశ్వం".© 2017,www.logili.com All Rights Reserved.