వృద్ధుల జనాభాకు మనం తీసుకోనవలసింది ఒకింత జాగ్రత్త, ఓర్పు, ప్రేమ. మనం వారిని మన సంస్కృతి, నాగరికత, గతవైభవానికి అనుసంధానం చేసేటట్లు చూడాలి. వారు మన మూకుమ్మడి వివేక విజ్ఞానాలకు వారసులు. వారు మనల్ని ఈ భూప్రపంచం పైకి తెచ్చి వారికంటే ఎక్కువగా మనల్ని సంరక్షించారు. అందువల్ల వారిని సంరక్షించటం మన భాధ్యత.
మీరు వృద్దులుగా పెరగరు. పెరగడం ఆగిపోయినప్పుడు వృద్దులవుతారు.
వృద్ధుల జనాభాకు మనం తీసుకోనవలసింది ఒకింత జాగ్రత్త, ఓర్పు, ప్రేమ. మనం వారిని మన సంస్కృతి, నాగరికత, గతవైభవానికి అనుసంధానం చేసేటట్లు చూడాలి. వారు మన మూకుమ్మడి వివేక విజ్ఞానాలకు వారసులు. వారు మనల్ని ఈ భూప్రపంచం పైకి తెచ్చి వారికంటే ఎక్కువగా మనల్ని సంరక్షించారు. అందువల్ల వారిని సంరక్షించటం మన భాధ్యత. మీరు వృద్దులుగా పెరగరు. పెరగడం ఆగిపోయినప్పుడు వృద్దులవుతారు.© 2017,www.logili.com All Rights Reserved.