మానవతా విలువలతో కూడిన ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకం ఆదర్శవంతమైన జీవితం గడిపేందుకు స్పూర్తినిస్తుంది. సంపూర్ణ వ్యక్తిత్వాన్నిచ్చే సమగ్ర విద్యా విధానం గురించి చెబుతూ, విద్య అనేది వ్యక్తులకే కాక ప్రపంచ శ్రేయస్సుకి కుడా పనికిరావాలని ఉంటుంది. చదువుల్లో రాణి౦చలేకపోయినా విజయం సాధించడం ఎలాగో వివరిస్తుంది. పర్యావరణ పరిరక్షణ గురించి కంకణం కట్టుకోమంటు౦ది. ప్రపంచీకరణ విసిరిన రంగుల వలలో పడవద్దని హెచ్చరిస్తుంది. అసలైన విజయ రహస్యాలను పేర్కొంటుంది. ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు...
- త్యాగయ్య, పోతన, క్షేత్రయ్య వ్యక్తిత్వాలు
- మౌలికమైన భావాలు బాలలలో నాటే నీతి కథలు, జానపద కథలు
- లక్ష్య సాధనలో గుర్తుంచుకోవలసిన 10 అంశాలు
- ఐన్స్టీన్, గ్రాహంబెల్, ఎడిసన్, కార్ల్ సేగన్ వంటి శాస్త్రవేత్తల జీవితాలు అందించే స్ఫూర్తి
- నూతన సంవత్సర తీర్మానాల కోసం కొన్ని సూత్రాలు
- ముంబై తాజ్ హోటల్ సిబ్బంది సాహస గాధలు
- విశ్రాంత జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి సరళమైన సూత్రాలు
ఇంకా ఎంతో మంది జీవిత విజయ రహస్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
- ఆర్. శాంతసుందరి
మానవతా విలువలతో కూడిన ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకం ఆదర్శవంతమైన జీవితం గడిపేందుకు స్పూర్తినిస్తుంది. సంపూర్ణ వ్యక్తిత్వాన్నిచ్చే సమగ్ర విద్యా విధానం గురించి చెబుతూ, విద్య అనేది వ్యక్తులకే కాక ప్రపంచ శ్రేయస్సుకి కుడా పనికిరావాలని ఉంటుంది. చదువుల్లో రాణి౦చలేకపోయినా విజయం సాధించడం ఎలాగో వివరిస్తుంది. పర్యావరణ పరిరక్షణ గురించి కంకణం కట్టుకోమంటు౦ది. ప్రపంచీకరణ విసిరిన రంగుల వలలో పడవద్దని హెచ్చరిస్తుంది. అసలైన విజయ రహస్యాలను పేర్కొంటుంది. ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు... - త్యాగయ్య, పోతన, క్షేత్రయ్య వ్యక్తిత్వాలు - మౌలికమైన భావాలు బాలలలో నాటే నీతి కథలు, జానపద కథలు - లక్ష్య సాధనలో గుర్తుంచుకోవలసిన 10 అంశాలు - ఐన్స్టీన్, గ్రాహంబెల్, ఎడిసన్, కార్ల్ సేగన్ వంటి శాస్త్రవేత్తల జీవితాలు అందించే స్ఫూర్తి - నూతన సంవత్సర తీర్మానాల కోసం కొన్ని సూత్రాలు - ముంబై తాజ్ హోటల్ సిబ్బంది సాహస గాధలు - విశ్రాంత జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి సరళమైన సూత్రాలు ఇంకా ఎంతో మంది జీవిత విజయ రహస్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. - ఆర్. శాంతసుందరి© 2017,www.logili.com All Rights Reserved.