ఇందులో
వరుసగా
ఆంద్ర ప్రదేశ్ అవతరణకు అవరోధాలను తొలిగించిన రాజనీతి విజ్ఞుడు
బూర్గుల
ప్రాతః స్మరణీయుడైన కులపతి
వరద చార్యులు
అజ్ఞాత దేశ భక్తురాలు
వెంకట రమణమ్మ
సంస్కరనో ధ్యమతార
ముద్దు నరసింహం
ఆంధ్రదేశ చరిత్రకు రూపం దిద్దిన చరిత్ర పరిశోధకుడు
మల్లంపల్లి సోమశేఖర శర్మ
దగాకు , వంచనకు గురై ఆత్మహత్య చేసుకున్న పరిశోధకుడు
బం గో రె
ఇలా 22 మంది తెలుగు వారి గురించి, వారి వ్యక్తిత్వాల గురించి చక్కగా పరిచయం చేసింది .
ఇందులో వరుసగా ఆంద్ర ప్రదేశ్ అవతరణకు అవరోధాలను తొలిగించిన రాజనీతి విజ్ఞుడు బూర్గుల ప్రాతః స్మరణీయుడైన కులపతి వరద చార్యులు అజ్ఞాత దేశ భక్తురాలు వెంకట రమణమ్మ సంస్కరనో ధ్యమతార ముద్దు నరసింహం ఆంధ్రదేశ చరిత్రకు రూపం దిద్దిన చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ దగాకు , వంచనకు గురై ఆత్మహత్య చేసుకున్న పరిశోధకుడు బం గో రె ఇలా 22 మంది తెలుగు వారి గురించి, వారి వ్యక్తిత్వాల గురించి చక్కగా పరిచయం చేసింది .
© 2017,www.logili.com All Rights Reserved.