స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతి పెద్ద సంస్కరణల్లో GST ఒకటి. 1994 తర్వాత జరిగిన ఆర్ధిక సంస్కరణలో అతి ముఖ్యమైన ఘట్టం GST. ఒకే జాతి, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అన్న నినాదంతో వెలువడిన GST ప్రయాణంలోకి మరలిపోదాం రండి. ఈ GST ని ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 150 దేశాలు అనుసరిస్తున్నాయి. బ్రెజిల్ ఈ GST ని అనుసరించిన మొదటి దేశం. ఆ తర్వాత చాలా దేశాలు ఈ GST అడుగుజాడలలో నడవడం మొదలు పెట్టాయి. ఆ సంప్రదాయం కొనసాగి నేడు మన దేశం కూడా అనుసరించేదాకా వచ్చింది. ఫలితంగా భారత దేశ వ్యాపార సామ్రాజ్యం రూపు రేఖలు సమూలంగా మార్చే ఆర్ధిక సంస్కరణకు దారితీయబోతుంది.
ప్రస్తుతం దేశంలో తయారైన వస్తువులు రాష్ట్రాల్లో అమ్మాలంటే ఆ వ్యాను ఆ రాష్ట్రంలో లేదా పట్టణంలోకి ప్రవేశం చేస్తే చాలు, ఎంట్రీ లేదా అక్ట్రాయ్ పన్ను పడుతుంది. అలా ఎన్ని పట్టణాలలోకి ప్రవేశిస్తే అన్ని సార్లు ఈ ఎంట్రన్స్ లేదా అక్ట్రాయ్ పన్ను వస్తువులు మీద పది రేట్లు పెరుగుతున్నాయి. GST ఆగమనం తర్వాత ఈ ప్రవేశ పన్ను లేదా అక్ట్రాయ్ పన్ను కనుమరుగైపోతుంది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతి పెద్ద సంస్కరణల్లో GST ఒకటి. 1994 తర్వాత జరిగిన ఆర్ధిక సంస్కరణలో అతి ముఖ్యమైన ఘట్టం GST. ఒకే జాతి, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అన్న నినాదంతో వెలువడిన GST ప్రయాణంలోకి మరలిపోదాం రండి. ఈ GST ని ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 150 దేశాలు అనుసరిస్తున్నాయి. బ్రెజిల్ ఈ GST ని అనుసరించిన మొదటి దేశం. ఆ తర్వాత చాలా దేశాలు ఈ GST అడుగుజాడలలో నడవడం మొదలు పెట్టాయి. ఆ సంప్రదాయం కొనసాగి నేడు మన దేశం కూడా అనుసరించేదాకా వచ్చింది. ఫలితంగా భారత దేశ వ్యాపార సామ్రాజ్యం రూపు రేఖలు సమూలంగా మార్చే ఆర్ధిక సంస్కరణకు దారితీయబోతుంది. ప్రస్తుతం దేశంలో తయారైన వస్తువులు రాష్ట్రాల్లో అమ్మాలంటే ఆ వ్యాను ఆ రాష్ట్రంలో లేదా పట్టణంలోకి ప్రవేశం చేస్తే చాలు, ఎంట్రీ లేదా అక్ట్రాయ్ పన్ను పడుతుంది. అలా ఎన్ని పట్టణాలలోకి ప్రవేశిస్తే అన్ని సార్లు ఈ ఎంట్రన్స్ లేదా అక్ట్రాయ్ పన్ను వస్తువులు మీద పది రేట్లు పెరుగుతున్నాయి. GST ఆగమనం తర్వాత ఈ ప్రవేశ పన్ను లేదా అక్ట్రాయ్ పన్ను కనుమరుగైపోతుంది.© 2017,www.logili.com All Rights Reserved.