ఇవన్నీ పిల్లల ఆటలు. తరతరాలుగా మన పిల్లలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని, ఎక్కడికక్కడ మార్చుకొని ఆడుకుంటున్న ఆటలు. వీటిలో కొన్ని కొత్తవి. కొన్ని ఆటవిడుపుగా తరగతి గదిలో సైతం ఆడుకునే౦దుకు వీలైనవి. చాలా చిన్న పిల్లలు సైతం ఆడుకొనేవి మరికొన్ని.
ఆటలు వినోదానికే, వ్యాయామానికో మాత్రమే గాక నేర్చుకోవడానికి మాధ్యమాలని జన విజ్ఞాన వేదిక నమ్మకం. ఆహ్లాదకరమైన బోధన ఒక ప్రజాస్వామిక సంస్కృతిగా వేళ్ళూనుకొనాలన్న తపనలో భాగంగా ఈ 'ఆటలంటే మాకిష్టం' రూపుదిద్దుకుంది.
ఈ ఆటలన్నీ పిల్లల ఆస్తి, తరతరాల ఆస్తి.
ఇవన్నీ పిల్లల ఆటలు. తరతరాలుగా మన పిల్లలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని, ఎక్కడికక్కడ మార్చుకొని ఆడుకుంటున్న ఆటలు. వీటిలో కొన్ని కొత్తవి. కొన్ని ఆటవిడుపుగా తరగతి గదిలో సైతం ఆడుకునే౦దుకు వీలైనవి. చాలా చిన్న పిల్లలు సైతం ఆడుకొనేవి మరికొన్ని. ఆటలు వినోదానికే, వ్యాయామానికో మాత్రమే గాక నేర్చుకోవడానికి మాధ్యమాలని జన విజ్ఞాన వేదిక నమ్మకం. ఆహ్లాదకరమైన బోధన ఒక ప్రజాస్వామిక సంస్కృతిగా వేళ్ళూనుకొనాలన్న తపనలో భాగంగా ఈ 'ఆటలంటే మాకిష్టం' రూపుదిద్దుకుంది. ఈ ఆటలన్నీ పిల్లల ఆస్తి, తరతరాల ఆస్తి.© 2017,www.logili.com All Rights Reserved.