కవిసమ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారు తొలితరం కథానికా రచయితలలో పేరెన్నికగన్నవారు. వీరి కథల ఇతివృత్త పరిధి చాలా విస్తృతం. పౌరాణిక గాథలను సమకాలిక సమాజానికి స్ఫూర్తిదాయకంగా చిత్రిస్తారు. చరిత్రను ఇతివృత్తంగా తీసికొని మనం మన పురా వైభవానికి గర్వించేటట్లు చేయడమేకాక, గుణ పాఠాలు నేర్చుకొనేటట్లు చేస్తారు. వారి సాంఘిక కథలు సందేశాత్మకమైనవి.
భారతీయ సంస్కృతీ విజ్ఞానాన్ని తమ కథల్లో నిక్షేపించిన కొద్దిమంది కథకుల్లో అగ్రశ్రేణిలో నిలిచిన ఉత్తమ కథకులు శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు.
- డా. డి. చంద్రశేఖర రెడ్డి