భాష పరిణామం చెందుతున్నంతకాలం ఎన్నో కొత్త పదాలు ప్రతి భాషలోనూ చేరుతూనే ఉంటాయి. భాషలో కొత్త పదాలు చేరుతున్నప్పుడల్లా వాటికి అర్థాలు అందరికీ అవసరమవుతాయి. అందువల్ల తాజా పదజాలంతో కూడిన పుస్తకం అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని తీర్చే ప్రయత్నమే ఈ పుస్తకం. దైనందిన జీవితంలో ఉపయోగించే గృహసామాగ్రి, కాయగూరలు, పండ్లు, వృత్తులు, సాధనాలు, నగలు, శరీరావయవాలు మొదలైన పెక్కు విషయాలకు సంబంధించిన పదజాలాన్ని వర్గీకరించి విడివిడిగా అందించటం, ఇంగ్లీషు - హిందీ పదాలను తెలుగులో ఉచ్చరించే విధానం, ఎబ్రివేషన్స్ అర్థాలు బోధపడేటట్లుగా సమకూర్చటం ఈ పుస్తక ప్రత్యేకత.
- గోపు చక్రధర్ రావు
భాష పరిణామం చెందుతున్నంతకాలం ఎన్నో కొత్త పదాలు ప్రతి భాషలోనూ చేరుతూనే ఉంటాయి. భాషలో కొత్త పదాలు చేరుతున్నప్పుడల్లా వాటికి అర్థాలు అందరికీ అవసరమవుతాయి. అందువల్ల తాజా పదజాలంతో కూడిన పుస్తకం అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని తీర్చే ప్రయత్నమే ఈ పుస్తకం. దైనందిన జీవితంలో ఉపయోగించే గృహసామాగ్రి, కాయగూరలు, పండ్లు, వృత్తులు, సాధనాలు, నగలు, శరీరావయవాలు మొదలైన పెక్కు విషయాలకు సంబంధించిన పదజాలాన్ని వర్గీకరించి విడివిడిగా అందించటం, ఇంగ్లీషు - హిందీ పదాలను తెలుగులో ఉచ్చరించే విధానం, ఎబ్రివేషన్స్ అర్థాలు బోధపడేటట్లుగా సమకూర్చటం ఈ పుస్తక ప్రత్యేకత. - గోపు చక్రధర్ రావు© 2017,www.logili.com All Rights Reserved.