చిన్న పిల్లలు పర్పుల్ తాబేలు, అతడి స్నేహితుల కథలు, వాళ్ళు, చేసిన సాహసాలు చదవడం నేర్చుకుంటారు. దానితోపాటుగా ఆనందాన్ని అనుభవిస్తారు. ఒక చల్లటి శీతాకాలం రాత్రి పర్పుల్ తన మంచంలో పడుకొని తనకిష్టమైన కథల పుస్తకం చదువుతున్నాడు. ఉన్నట్టుండి తన కంబళి కింద ఎదో కదులుతున్నట్టు అనిపించింది. తనని ఆశ్చర్యపరుస్తూ ఒక చిన్న ఉడుత తొంగిచూస్తుంది. "ఓయ్! ఎవరు నువ్వు, నా మంచం మీద ఏం చేస్తున్నావ్?" అని అడిగాడు పర్పుల్. అప్పుడు ఉడుత ఏంచెప్పింది తర్వాత ఏంజరిగిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే!.
చిన్న పిల్లలు పర్పుల్ తాబేలు, అతడి స్నేహితుల కథలు, వాళ్ళు, చేసిన సాహసాలు చదవడం నేర్చుకుంటారు. దానితోపాటుగా ఆనందాన్ని అనుభవిస్తారు. ఒక చల్లటి శీతాకాలం రాత్రి పర్పుల్ తన మంచంలో పడుకొని తనకిష్టమైన కథల పుస్తకం చదువుతున్నాడు. ఉన్నట్టుండి తన కంబళి కింద ఎదో కదులుతున్నట్టు అనిపించింది. తనని ఆశ్చర్యపరుస్తూ ఒక చిన్న ఉడుత తొంగిచూస్తుంది. "ఓయ్! ఎవరు నువ్వు, నా మంచం మీద ఏం చేస్తున్నావ్?" అని అడిగాడు పర్పుల్. అప్పుడు ఉడుత ఏంచెప్పింది తర్వాత ఏంజరిగిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే!.© 2017,www.logili.com All Rights Reserved.