Adbhutha Prapanchamlo 'Alice' Puli mariyu Persimmon

By Swathi Book House (Author)
Rs.75
Rs.75

Adbhutha Prapanchamlo 'Alice' Puli mariyu Persimmon
INR
NVRTNA0223
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఎలిస్ అందమైన చిన్నారి బాలిక. ఓ రోజు ఆమె తన సోదరితో తోటలోకి వెళ్ళింది. ఆమె సోదరి ఓ చెట్టు కింద కూర్చుంది. త్వరగానే ఆమె పుస్తకం చదవటంలో మునిగిపోయింది. ఎలిస్ కు విసుగు వచ్చేస్తుంది. ఆమెకు నిద్ర కూడా వస్తుంది. ఆకస్మాత్తుగా ఎలిస్ కు ఓ కుందేలు కనిపించింది. ఆమెకు ఆశ్చర్యం కలిగించేలాగ ఆ కుందేలు మంచి సూట్ వేసుకుంది. అది వేగంగా పరిగెత్తుతోంది. 'నేను పరుగెత్తాలి.' అని కుందేలు తనలో తాను అనుకున్నది.

           ఎలిస్ ఆ వింత కుందేలు వెంట వెళ్లి ఓ రంధ్రంలో ప్రవేశించింది. ఆ రంధ్రం ఓ సోరంగంలా ఉంది, దానికి గాజు తలుపులు ఉన్నాయి. అక్కడ ఎలిస్ కు ఓ గాజు బల్ల, దానిమీద ఓ సీసా కనిపించింది. ఆ సీసామీద 'నన్ను తాగండి' అని వ్రాసిన చీటీ అంటించి ఉంది. ఎలిస్ ఆ సీసాను తీసుకుని దానిలోని చివరి బొట్టువరకు తాగింది. అలా త్రాగటంతో ఆమె చాలా చిన్నదిగా మారిపోతుండటంతో ఎలిస్ ఆశ్చర్యపోయింది.

            ఎలిస్ అందమైన చిన్నారి బాలిక. ఓ రోజు ఆమె తన సోదరితో తోటలోకి వెళ్ళింది. ఆమె సోదరి ఓ చెట్టు కింద కూర్చుంది. త్వరగానే ఆమె పుస్తకం చదవటంలో మునిగిపోయింది. ఎలిస్ కు విసుగు వచ్చేస్తుంది. ఆమెకు నిద్ర కూడా వస్తుంది. ఆకస్మాత్తుగా ఎలిస్ కు ఓ కుందేలు కనిపించింది. ఆమెకు ఆశ్చర్యం కలిగించేలాగ ఆ కుందేలు మంచి సూట్ వేసుకుంది. అది వేగంగా పరిగెత్తుతోంది. 'నేను పరుగెత్తాలి.' అని కుందేలు తనలో తాను అనుకున్నది.            ఎలిస్ ఆ వింత కుందేలు వెంట వెళ్లి ఓ రంధ్రంలో ప్రవేశించింది. ఆ రంధ్రం ఓ సోరంగంలా ఉంది, దానికి గాజు తలుపులు ఉన్నాయి. అక్కడ ఎలిస్ కు ఓ గాజు బల్ల, దానిమీద ఓ సీసా కనిపించింది. ఆ సీసామీద 'నన్ను తాగండి' అని వ్రాసిన చీటీ అంటించి ఉంది. ఎలిస్ ఆ సీసాను తీసుకుని దానిలోని చివరి బొట్టువరకు తాగింది. అలా త్రాగటంతో ఆమె చాలా చిన్నదిగా మారిపోతుండటంతో ఎలిస్ ఆశ్చర్యపోయింది.

Features

  • : Adbhutha Prapanchamlo 'Alice' Puli mariyu Persimmon
  • : Swathi Book House
  • : Swathi Book House
  • : NVRTNA0223
  • : Paperback
  • : 2017
  • : 24
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adbhutha Prapanchamlo 'Alice' Puli mariyu Persimmon

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam