School Ante Ela Undali

By John Holt (Author), Bhavani Devineni (Author)
Rs.100
Rs.100

School Ante Ela Undali
INR
PRAJASH238
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         'స్కూలంటే ఎలా ఉండాలి' పేరుతో తీసుకువస్తున్న ఈ పుస్తకం 'అండర్ ఎచీవింగ్ స్కూల్' పేరుతో వెలువడింది. ప్రస్తుతం స్కూళ్ళు ఎలా ఉంటున్నాయి, అవి నిజంహా విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయా, భవిష్యత్తుకు ఉపకరించే విధంగా  విద్యార్థులకు అవి తర్ఫీదు ఇస్తున్నాయా - ఇలాంటి విషయాలను ఆయన యీ పుస్తకంలో చర్చించారు. నేడు అత్యధిక స్కూళ్ళు వాటి బాధ్యతను నెరవేర్చడం లేదని, అవి పిల్లలను భయపెట్టే ప్రదేశాలుగా ఉంటున్నాయని, వాటిని పిల్లలు అభిమానించడం మాట అటుంచి అవి తమ పాలిటి జైళ్ళు అని భావించే విధంగా తయారయ్యాయని తీవ్రమైన విమర్శలు గుప్పించారు.

            ఆ విమర్శలకు ఆయన సాధికారికమైన ఆధారాలను కూడా చూపించారు. విమర్శలు చేయడం, వాటిని సమర్ధించుకోవడంతోనే ఆయన ఆగిపోలేదు, నిజమైన స్కూళ్ళంటే ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అందుచేతనే ఇది విద్యావేత్తలకు, తల్లిదండ్రులకు, స్కూళ్ళ నిర్వాహకులకు ఎంతగానో ఉపకరించే పుస్తకం.

         'స్కూలంటే ఎలా ఉండాలి' పేరుతో తీసుకువస్తున్న ఈ పుస్తకం 'అండర్ ఎచీవింగ్ స్కూల్' పేరుతో వెలువడింది. ప్రస్తుతం స్కూళ్ళు ఎలా ఉంటున్నాయి, అవి నిజంహా విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయా, భవిష్యత్తుకు ఉపకరించే విధంగా  విద్యార్థులకు అవి తర్ఫీదు ఇస్తున్నాయా - ఇలాంటి విషయాలను ఆయన యీ పుస్తకంలో చర్చించారు. నేడు అత్యధిక స్కూళ్ళు వాటి బాధ్యతను నెరవేర్చడం లేదని, అవి పిల్లలను భయపెట్టే ప్రదేశాలుగా ఉంటున్నాయని, వాటిని పిల్లలు అభిమానించడం మాట అటుంచి అవి తమ పాలిటి జైళ్ళు అని భావించే విధంగా తయారయ్యాయని తీవ్రమైన విమర్శలు గుప్పించారు.             ఆ విమర్శలకు ఆయన సాధికారికమైన ఆధారాలను కూడా చూపించారు. విమర్శలు చేయడం, వాటిని సమర్ధించుకోవడంతోనే ఆయన ఆగిపోలేదు, నిజమైన స్కూళ్ళంటే ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అందుచేతనే ఇది విద్యావేత్తలకు, తల్లిదండ్రులకు, స్కూళ్ళ నిర్వాహకులకు ఎంతగానో ఉపకరించే పుస్తకం.

Features

  • : School Ante Ela Undali
  • : John Holt
  • : Prajashakti Book House
  • : PRAJASH238
  • : Paperback
  • : 2015
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:School Ante Ela Undali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam