అన్ని వాస్తవాలూ చారిత్రిక వాస్తవాలేనా?
చరిత్రకారుడు వాస్తవాలను ఎలా ఎన్నుకుంటాడు?
పాలకవర్గ భావజాలం చరిత్రకారుణ్ణి ఎలా ప్రభావితం చేస్తుంది?
చరిత్రకూ, తత్వశాస్త్రానికీ ఉన్న సంబంధం ఎలాంటిది?
ఏ తత్వశాస్త్రాన్నీ నమ్మని గొప్ప చరిత్రకారుడుంటాడా?
చరిత్ర కొందరు ప్రముఖుల జీవిత చరిత్రేనా?
చరిత్రలో కార్యకారణ సంబంధాన్ని నిర్ణయించటం ఎలా?
చారిత్రిక సంఘటనలను యాదృచ్చికత ఎలా నిర్ణయిస్తుంది?
చరిత్ర తయారుచేసిన చరిత్రకారుడు చరిత్రను ఎలా రాస్తాడు?
చరిత్ర శాస్త్రమేనా?
ఆక్టన్, ఇసాయా బెర్లిన్, కాలింగ్వుడ్, టాయన్ బీ మొదలైన చరిత్రకారుల చారిత్రక దృక్పథాల్లోని లోపాలేమిటి?
చరిత్రను గురించిన ఇలాంటి ఇంకెన్నో ప్రశ్నలను ఈ గ్రంథం కూలంకషంగా చర్చిస్తుంది. మన చారిత్రిక చైతన్యాన్ని తట్టిలేపుతుంది. ఇది ప్రతి చరిత్ర విద్యార్థికీ కరదీపికగా ఉండతగ్గ పుస్తకం. ఈ గ్రంథం లోని చరిత్రను గురించిన సిద్ధాంతాలను కొన్ని చిన్న చిన్న మార్పులతో సాహిత్యానికీ, సాహిత్య చరిత్రకూ అన్వయింపచేయవచ్చు. అందుచేత ప్రతి రచయితా, విమర్శకుడూ తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.
అన్ని వాస్తవాలూ చారిత్రిక వాస్తవాలేనా? చరిత్రకారుడు వాస్తవాలను ఎలా ఎన్నుకుంటాడు? పాలకవర్గ భావజాలం చరిత్రకారుణ్ణి ఎలా ప్రభావితం చేస్తుంది? చరిత్రకూ, తత్వశాస్త్రానికీ ఉన్న సంబంధం ఎలాంటిది? ఏ తత్వశాస్త్రాన్నీ నమ్మని గొప్ప చరిత్రకారుడుంటాడా? చరిత్ర కొందరు ప్రముఖుల జీవిత చరిత్రేనా? చరిత్రలో కార్యకారణ సంబంధాన్ని నిర్ణయించటం ఎలా? చారిత్రిక సంఘటనలను యాదృచ్చికత ఎలా నిర్ణయిస్తుంది? చరిత్ర తయారుచేసిన చరిత్రకారుడు చరిత్రను ఎలా రాస్తాడు? చరిత్ర శాస్త్రమేనా? ఆక్టన్, ఇసాయా బెర్లిన్, కాలింగ్వుడ్, టాయన్ బీ మొదలైన చరిత్రకారుల చారిత్రక దృక్పథాల్లోని లోపాలేమిటి? చరిత్రను గురించిన ఇలాంటి ఇంకెన్నో ప్రశ్నలను ఈ గ్రంథం కూలంకషంగా చర్చిస్తుంది. మన చారిత్రిక చైతన్యాన్ని తట్టిలేపుతుంది. ఇది ప్రతి చరిత్ర విద్యార్థికీ కరదీపికగా ఉండతగ్గ పుస్తకం. ఈ గ్రంథం లోని చరిత్రను గురించిన సిద్ధాంతాలను కొన్ని చిన్న చిన్న మార్పులతో సాహిత్యానికీ, సాహిత్య చరిత్రకూ అన్వయింపచేయవచ్చు. అందుచేత ప్రతి రచయితా, విమర్శకుడూ తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.