వాసు చరిత్రమున, శబ్ద చమత్కృతియో, అర్థ చమత్కృతియో, లేని పద్యము లేదు. తరచుగా, ఆ చమత్కృతి శ్లేషచేత సాధింపబదియున్నది. ఈ శ్లేష నైపుణ్యముచేత అధికారికేతి వృత్తముకంటెప్రాసంగి కేతివృత్తమే. సుశోభితమగుచున్నాదని చెప్పవచ్చును. వాసు చరిత్రమున గిరికా వసురాజులు నాయికా నాయకులు. వారి కథయే ఇందు ప్రధానము శుక్తి మతికోలాహులుల గాథ ప్రాసంగికము. కాని రామరాజభూషణుని శ్లేష ప్రయోగ నైపుణ్యము ప్రాసంగికమునందే సహజమైన, మనోగ్నమైయోప్పారుచున్నది. ఒకవంక నదీపర్వతపరమగను, మరొక వంక నాయికా నాయక పరమగును, అర్థద్వయమును సాధించుటలో, కవి చూపిన నైపుణ్యము నించుక పరిశీలింతము.
"జీవన మెల్ల సత్కవినిషేవిత మాషయమెల్ల సచ్చతా
పావనతా గభీర తలపట్టు, ప్రచారములెల్ల విశ్వధా
త్రీవలయత్రికాల ఫలదేశికముల్నవంకంబులేల్లము
క్తావళి విభ్రమాస్పదములానదిపెంపు లుతింప శక్యమే."
వాసు చరిత్రమున, శబ్ద చమత్కృతియో, అర్థ చమత్కృతియో, లేని పద్యము లేదు. తరచుగా, ఆ చమత్కృతి శ్లేషచేత సాధింపబదియున్నది. ఈ శ్లేష నైపుణ్యముచేత అధికారికేతి వృత్తముకంటెప్రాసంగి కేతివృత్తమే. సుశోభితమగుచున్నాదని చెప్పవచ్చును. వాసు చరిత్రమున గిరికా వసురాజులు నాయికా నాయకులు. వారి కథయే ఇందు ప్రధానము శుక్తి మతికోలాహులుల గాథ ప్రాసంగికము. కాని రామరాజభూషణుని శ్లేష ప్రయోగ నైపుణ్యము ప్రాసంగికమునందే సహజమైన, మనోగ్నమైయోప్పారుచున్నది. ఒకవంక నదీపర్వతపరమగను, మరొక వంక నాయికా నాయక పరమగును, అర్థద్వయమును సాధించుటలో, కవి చూపిన నైపుణ్యము నించుక పరిశీలింతము. "జీవన మెల్ల సత్కవినిషేవిత మాషయమెల్ల సచ్చతా పావనతా గభీర తలపట్టు, ప్రచారములెల్ల విశ్వధా త్రీవలయత్రికాల ఫలదేశికముల్నవంకంబులేల్లము క్తావళి విభ్రమాస్పదములానదిపెంపు లుతింప శక్యమే."© 2017,www.logili.com All Rights Reserved.