మనం తింటున్న ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో పట్టించుకునే పరిస్థితుల్లో లేనందువలనే, ఎన్నో సంస్థలు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు మన ద్వారా భుజింప చేస్తూ ఆర్థికంగా లాభపడుతున్నాయి. మనం కేవలం వరి, గోధుమలకే ప్రాముఖ్యతనిస్తూ శరీరానికి ఎంతో మేలు చేసే అన్ని వయసుల వారికి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానిచ్చే చిరుధాన్యాల గురించి మర్చిపోయాం.
ఈ పుస్తకం ద్వారా మిత్రుడు రాంబాబు చిరుధాన్యాల గురించి, ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో వాటి ఆవశ్యకత గురించి ఎంతో చక్కగా వివరించారు. ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకుని మంచి ఆహారంతోపాటు ఆనందాన్ని చవిచూస్తారని ఆశిస్తున్నాను. ఆరోగ్యవంతమైన శరీరాలు మరియు ఆలోచనలు ఒక గొప్ప దేశనిర్మాణంలో ఎంతో దోహదపడుతాయి. అందరూ కలిసి అటువంటి భారతదేశాన్ని నిర్మిద్దాం.
- వి వి లక్ష్మీనారాయణ
మనం తింటున్న ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో పట్టించుకునే పరిస్థితుల్లో లేనందువలనే, ఎన్నో సంస్థలు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు మన ద్వారా భుజింప చేస్తూ ఆర్థికంగా లాభపడుతున్నాయి. మనం కేవలం వరి, గోధుమలకే ప్రాముఖ్యతనిస్తూ శరీరానికి ఎంతో మేలు చేసే అన్ని వయసుల వారికి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానిచ్చే చిరుధాన్యాల గురించి మర్చిపోయాం. ఈ పుస్తకం ద్వారా మిత్రుడు రాంబాబు చిరుధాన్యాల గురించి, ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో వాటి ఆవశ్యకత గురించి ఎంతో చక్కగా వివరించారు. ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకుని మంచి ఆహారంతోపాటు ఆనందాన్ని చవిచూస్తారని ఆశిస్తున్నాను. ఆరోగ్యవంతమైన శరీరాలు మరియు ఆలోచనలు ఒక గొప్ప దేశనిర్మాణంలో ఎంతో దోహదపడుతాయి. అందరూ కలిసి అటువంటి భారతదేశాన్ని నిర్మిద్దాం. - వి వి లక్ష్మీనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.