రచయితలు/రచయిత్రులు ఆయా పుస్తకాలను రాయటానికి కారణాలను వెదకటానికి చేసిన ప్రయత్నం. అంటే ఒకరకంగా యివన్నీ కథ వెనక కథలే. పలుసార్లు కథ వెనక వెతలు కూడా.
- ముక్తవరం పార్థసారథి