ఈ సంపుటంలోని వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాల సీరియస్ గా రాసినవి. మరికొన్ని కొంచం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండు కలగలిసినవి. అయిన అన్నిట్లో ఎదో చెప్పాలన్నా తపన కనిపిస్తుంది. అంతేకాదు ఏదో ఒక చిన్న విశేషం అయినా ఉందన్న నమ్మకం కూడా ఉంది.
ఈ వ్యాసాలన్నీ చెప్పిన విషయాల కన్నా చెప్పవలసిన విషయాలను మాటిమాటికి గుర్తు చేసే జ్ఞాపికల్లగానే కనిపిస్తాయి. వీటిని భవిష్యత్ కే వదలాల్సి రావడం సంతోషకరమైన విషయమేమీ కాదు..........
-చేకూరి రామారావు.
ఈ సంపుటంలోని వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాల సీరియస్ గా రాసినవి. మరికొన్ని కొంచం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండు కలగలిసినవి. అయిన అన్నిట్లో ఎదో చెప్పాలన్నా తపన కనిపిస్తుంది. అంతేకాదు ఏదో ఒక చిన్న విశేషం అయినా ఉందన్న నమ్మకం కూడా ఉంది. ఈ వ్యాసాలన్నీ చెప్పిన విషయాల కన్నా చెప్పవలసిన విషయాలను మాటిమాటికి గుర్తు చేసే జ్ఞాపికల్లగానే కనిపిస్తాయి. వీటిని భవిష్యత్ కే వదలాల్సి రావడం సంతోషకరమైన విషయమేమీ కాదు.......... -చేకూరి రామారావు.© 2017,www.logili.com All Rights Reserved.