ఈ సంపుటిలో వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సు పైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాలా సీరియస్ గా రాసినవి. మరికొన్ని కొంచెం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండూ కలగలిసినవి. అయినా అన్నిట్లోనూ ఏవో చెప్పాలన్న తపన కనిపిస్తుంది. అంతేకాదు, ఏదో ఒక చిన్న విశేషాoశమైనా ఉందన్న నమ్మకం కూడా ఉంది. వీటికి కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తున్నది. మరికొన్నిటికి సంజాయిషీ కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను.
ఈ వ్యాసాలన్నీ చెప్పిన విషయాల కన్నా, చెప్పవలసిన విషయాలను మాటిమాటికీ గుర్తుచేసే జ్ఞాపికల్లాగే కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ భవిష్యత్తుకే వదలాల్సి రావడం సంతోషకరమైన విషయమేమీ కాదు.
- చేరా
ఈ సంపుటిలో వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సు పైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాలా సీరియస్ గా రాసినవి. మరికొన్ని కొంచెం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండూ కలగలిసినవి. అయినా అన్నిట్లోనూ ఏవో చెప్పాలన్న తపన కనిపిస్తుంది. అంతేకాదు, ఏదో ఒక చిన్న విశేషాoశమైనా ఉందన్న నమ్మకం కూడా ఉంది. వీటికి కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తున్నది. మరికొన్నిటికి సంజాయిషీ కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ వ్యాసాలన్నీ చెప్పిన విషయాల కన్నా, చెప్పవలసిన విషయాలను మాటిమాటికీ గుర్తుచేసే జ్ఞాపికల్లాగే కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ భవిష్యత్తుకే వదలాల్సి రావడం సంతోషకరమైన విషయమేమీ కాదు. - చేరా© 2017,www.logili.com All Rights Reserved.