శర్మగారు 1982లో మొదలుపెట్టి 1984 చివర వరకు 'ఆంధ్రపత్రిక' లో ఆత్మాశ్రయంగా వారంవారం రాసినవి ఈ 'రాజధాని ముచ్చట్లు' వీటికి విడివిడిగా శీర్షికలు లేవు. అంటే కవ్వింపు అవసరం లేదు. ఆసాంతం చదవాలని ఆయన ఉద్దేశం. విషయం, భాష, శైలి, అభివ్యక్తి అలా చదివి౦చేవిగా ఉన్నాయి. మన రాజధాని లోని అన్ని అంశాలను ఈ పుస్తకంలో క్లుప్తంగా చేర్చడం జరిగింది.
ఆంధ్రపత్రికలో రెండేళ్ళ పాటు 'రాజధాని ముచ్చట్లు' శీర్షికను కొనసాగించారు. ఈ రెండేళ్ళ రాజకీయ - సాహిత్య - సినీ రంగాలలోని ఘటనలపై తన స్పందనను వివరించారు. ఆ విధంగా నాటి స్థితిగతులను ఈ పుస్తకరూపంలో నేటి తరానికి అందజేయాలన్న సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
- కె.లక్ష్మణరావు
శర్మగారు 1982లో మొదలుపెట్టి 1984 చివర వరకు 'ఆంధ్రపత్రిక' లో ఆత్మాశ్రయంగా వారంవారం రాసినవి ఈ 'రాజధాని ముచ్చట్లు' వీటికి విడివిడిగా శీర్షికలు లేవు. అంటే కవ్వింపు అవసరం లేదు. ఆసాంతం చదవాలని ఆయన ఉద్దేశం. విషయం, భాష, శైలి, అభివ్యక్తి అలా చదివి౦చేవిగా ఉన్నాయి. మన రాజధాని లోని అన్ని అంశాలను ఈ పుస్తకంలో క్లుప్తంగా చేర్చడం జరిగింది. ఆంధ్రపత్రికలో రెండేళ్ళ పాటు 'రాజధాని ముచ్చట్లు' శీర్షికను కొనసాగించారు. ఈ రెండేళ్ళ రాజకీయ - సాహిత్య - సినీ రంగాలలోని ఘటనలపై తన స్పందనను వివరించారు. ఆ విధంగా నాటి స్థితిగతులను ఈ పుస్తకరూపంలో నేటి తరానికి అందజేయాలన్న సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. - కె.లక్ష్మణరావు© 2017,www.logili.com All Rights Reserved.