ఆంధ్రదేశ చరిత్ర పరిశోధకులలో పేర్కొనదగిన శ్రీ భావరాజు వేంకట కృష్ణరావుగారి ఎం ఏ పరిశోధక వ్యాసం ఈ గ్రంథం. క్రీ శ 200 - 265 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రతోపాటు, దానితో సంబంధం ఉన్న పొరుగు రాజ్యాల రాజవంశాల చరిత్రను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. రాజవంశాల కాలక్రమనికల నిర్ణయంలోను, నాటి మత, సామాజిక పరిస్థితుల విశ్లేషణలోను శాస్త్రీయ పద్ధతుల నవలంబించిన ప్రామాణిక గ్రంథం 'తొలినాటి తెలుగు రాజవంశాలు'.

© 2017,www.logili.com All Rights Reserved.