ప్రముఖ మేధావులు, రాజకీయ నాయకులు తదితరుల రచనలతో ఈ లఘు గ్రంథాల సంకలనం కూడి ఉన్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆవిర్భవించిన నాటినుండి నేటి వరకు అది నిర్వహించిన, నిర్వహిస్తున్న తిరోగమన, విచ్చిన్నకర పాత్రను ఈ లఘు గ్రంథాలు సాకల్యంగా వివరిస్తున్నాయి. ఇవి ఖాకీనిక్కర్లు కాషాయధ్వజాలు, ఆర్ ఎస్ ఎస్ సైద్ధాంతిక కపటత్వం, గొడ్డు మాంస రాజకీయం మత విద్వేశం వ్యూహం, ఆర్ ఎస్ ఎస్, బి జె పి ఆధ్వర్యంలో నయా ఉదారవాద విధానాలు, చరిత్ర, విజ్ఞాన శాస్త్రాల పై బిజెపి దాడి, రాజ్యంగ దినం, అసహనాలపై పార్లమెంటులో చర్చ అన్న అంశాలపై 2015 నవంబరులో పార్లమెంటులో చర్చ సందర్భంగా రాజ్యసభ, లోకసభల్లో సి పి ఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులో మహమ్మద్ సలీంలు చేసిన ప్రసంగాలు.
ప్రముఖ మేధావులు, రాజకీయ నాయకులు తదితరుల రచనలతో ఈ లఘు గ్రంథాల సంకలనం కూడి ఉన్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆవిర్భవించిన నాటినుండి నేటి వరకు అది నిర్వహించిన, నిర్వహిస్తున్న తిరోగమన, విచ్చిన్నకర పాత్రను ఈ లఘు గ్రంథాలు సాకల్యంగా వివరిస్తున్నాయి. ఇవి ఖాకీనిక్కర్లు కాషాయధ్వజాలు, ఆర్ ఎస్ ఎస్ సైద్ధాంతిక కపటత్వం, గొడ్డు మాంస రాజకీయం మత విద్వేశం వ్యూహం, ఆర్ ఎస్ ఎస్, బి జె పి ఆధ్వర్యంలో నయా ఉదారవాద విధానాలు, చరిత్ర, విజ్ఞాన శాస్త్రాల పై బిజెపి దాడి, రాజ్యంగ దినం, అసహనాలపై పార్లమెంటులో చర్చ అన్న అంశాలపై 2015 నవంబరులో పార్లమెంటులో చర్చ సందర్భంగా రాజ్యసభ, లోకసభల్లో సి పి ఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులో మహమ్మద్ సలీంలు చేసిన ప్రసంగాలు.© 2017,www.logili.com All Rights Reserved.