నటుడుగా ఎన్.టి.ఆర్ వైవిధ్యాన్ని కోరుకునేవారు. విభిన్న పాత్రల ఉత్శ్యహం చూపెట్టేవారు. అన్నిరకాల పత్రాలు చేయాలని, మూసపాత్రలకు తను పరిమితం కాకూడదని పట్టుదలతో ఉండేవారు. 1958లో విడుదలైన "భూకైలాస్ " చిత్రంలో రావణపాత్ర పెంచుకునే ప్రయోగాలు చేయడానికి అవకాశమిచ్చింది. "భూకైలాస్ " చిత్రంలో రావణపాత్ర శివభక్తి, మాతృభక్తికి పరిమితమైంది. ఆ చిత్రం తరువాత రావణబ్రహ్మ పాత్రను పూర్తిస్థాయిలో ఆవిష్కరించాలనే కుతూహలం ఎన్.టి.ఆర్ లో కలిగింది. ఆ ఉత్సుకతే కొంత కాలానికి తన సొంత నిర్మాణ సంస్థలో "సీతారామ కళ్యాణం "చిత్రం నిర్మించటానికి కారణమైoది.
-కే.చంద్రహాస్.
-కే.లక్ష్మీనారాయణ.