శ్రీ వేమూరి రాదాకృష్ణ ఒక విలక్షణ వ్యక్తి. తానె ఓ పాత్రికేయుడు అయ్యుండి పత్రికాధిపత్యం కూడా నిర్వహించవలసిరావడం నుంచి ఈ విలక్షణత ఏర్పడివుండవచ్చు. ఆయన మాటలతో నాకు పరిచయం తక్కువ. రాతలతో దీర్ఘమైన పరిచయం ఉంది. తాను నమ్మిన విషయాన్ని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పడం చాలామంది చేయగలరు. కానీ శ్రీ రాదాకృష్ణ అంత నిస్సంకోచంగా - ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలోని అంతఃకోణాలను ఇంత నగ్నంగా ఆవిష్కరించడం చాలా అరుదైన లక్షణం. ఇది ఈ పుస్తకంలో చాలాచోట్ల కనిపిస్తుంది.
కొత్తపలుకు పేరిట కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాధాకృష్ణ రాస్తున్న వ్యాసాల్లో ఎంపిక చేసినవి ఓ పుస్తకంగా ప్రచురించాలని ఎమెస్కో సంపాదక మండలి భావించడం, అందుకు శ్రీ వేమూరి రాధాకృష్ణ అంగీకరించడం ముదావహం. ఈ సమీక్షలు గత ఆరు సంవత్సరాలుగా జరిగిన రాజకీయ పరిణామాలను మన ముందుంచడమే కాకుండా, ఆ సంఘటనల వెనుక వున్న మానవీయ, అమానవీయ పార్శ్వాలను ఆవిష్కరించడం చదువరులకు ఎంతో ఉపయోగపడుతోంది.
- ఎమెస్కో విజయకుమార్
శ్రీ వేమూరి రాదాకృష్ణ ఒక విలక్షణ వ్యక్తి. తానె ఓ పాత్రికేయుడు అయ్యుండి పత్రికాధిపత్యం కూడా నిర్వహించవలసిరావడం నుంచి ఈ విలక్షణత ఏర్పడివుండవచ్చు. ఆయన మాటలతో నాకు పరిచయం తక్కువ. రాతలతో దీర్ఘమైన పరిచయం ఉంది. తాను నమ్మిన విషయాన్ని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పడం చాలామంది చేయగలరు. కానీ శ్రీ రాదాకృష్ణ అంత నిస్సంకోచంగా - ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలోని అంతఃకోణాలను ఇంత నగ్నంగా ఆవిష్కరించడం చాలా అరుదైన లక్షణం. ఇది ఈ పుస్తకంలో చాలాచోట్ల కనిపిస్తుంది. కొత్తపలుకు పేరిట కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాధాకృష్ణ రాస్తున్న వ్యాసాల్లో ఎంపిక చేసినవి ఓ పుస్తకంగా ప్రచురించాలని ఎమెస్కో సంపాదక మండలి భావించడం, అందుకు శ్రీ వేమూరి రాధాకృష్ణ అంగీకరించడం ముదావహం. ఈ సమీక్షలు గత ఆరు సంవత్సరాలుగా జరిగిన రాజకీయ పరిణామాలను మన ముందుంచడమే కాకుండా, ఆ సంఘటనల వెనుక వున్న మానవీయ, అమానవీయ పార్శ్వాలను ఆవిష్కరించడం చదువరులకు ఎంతో ఉపయోగపడుతోంది. - ఎమెస్కో విజయకుమార్© 2017,www.logili.com All Rights Reserved.