ఆకాశానికి హద్దులుండనట్టే
అభిమానానికి హద్దులుండవు.
తేడా ఒక్కటే, అభిమానానికి రెండు పార్శ్వాలుంటాయి.
ఒకటి బహిరంగంగా ప్రకటించడం
రెండు అంతరంగంలోనే దాచి ఉంచడం
ఈ రెండు రకాలలో మొదటి రకం గోపాల్ ది
అక్కినేనిపై అభిమానాన్నిగుండెల్లో గుడిగా మలచినవాడు
ఇద్దరి అక్కినేని అభిమానుల మధ్య
ఈ పుస్తకం స్నేహ వారధిగా నిలవాలని సంకల్పిస్తూ..........
-మద్దాలి రఘురామ్.
అక్కినేనితో నా పరిచయం సుమారు 42 ఏళ్ళు. కొన్ని వందల సార్లు ఆయనతో ఎన్నో విషయాలు ముచ్చటించాను. కిన్నెర నిర్వహించిన ఆనేక ముఖ్యమైన కార్యక్రమాలలో నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. వారిలోని క్రమశిక్షణ, సమయపాలన, ఎదుటివారితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఇలా అనేక మంచి విషయాలు వారి నుంచి తెలుసుకున్నాను. క్రమశిక్షణ కలిగిన సాహితి, సాంస్కృతిక కార్యకర్తగా ఈ రోజు ఉన్నానంటే దానికి స్పూర్తి, మార్గదర్శకుడు డా. అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన సినిమా ప్రస్థాన అద్భుత విషయాలను వివరించునదే ఈ గ్రంథం.
-మద్దాలి రఘురామ్.
ఆకాశానికి హద్దులుండనట్టే అభిమానానికి హద్దులుండవు. తేడా ఒక్కటే, అభిమానానికి రెండు పార్శ్వాలుంటాయి. ఒకటి బహిరంగంగా ప్రకటించడం రెండు అంతరంగంలోనే దాచి ఉంచడం ఈ రెండు రకాలలో మొదటి రకం గోపాల్ ది అక్కినేనిపై అభిమానాన్నిగుండెల్లో గుడిగా మలచినవాడు ఇద్దరి అక్కినేని అభిమానుల మధ్య ఈ పుస్తకం స్నేహ వారధిగా నిలవాలని సంకల్పిస్తూ.......... -మద్దాలి రఘురామ్. అక్కినేనితో నా పరిచయం సుమారు 42 ఏళ్ళు. కొన్ని వందల సార్లు ఆయనతో ఎన్నో విషయాలు ముచ్చటించాను. కిన్నెర నిర్వహించిన ఆనేక ముఖ్యమైన కార్యక్రమాలలో నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. వారిలోని క్రమశిక్షణ, సమయపాలన, ఎదుటివారితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఇలా అనేక మంచి విషయాలు వారి నుంచి తెలుసుకున్నాను. క్రమశిక్షణ కలిగిన సాహితి, సాంస్కృతిక కార్యకర్తగా ఈ రోజు ఉన్నానంటే దానికి స్పూర్తి, మార్గదర్శకుడు డా. అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన సినిమా ప్రస్థాన అద్భుత విషయాలను వివరించునదే ఈ గ్రంథం. -మద్దాలి రఘురామ్.© 2017,www.logili.com All Rights Reserved.