Mana Akkineni

By Sanjay Kishore (Author)
Rs.2,000
Rs.2,000

Mana Akkineni
INR
CREATIVE70
In Stock
2000.0
Rs.2,000


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               మన దేశంలో ఏ నటుడిపైనా ఇంత సమగ్రమైన ఫోటో బయోగ్రఫీ వచ్చిన గుర్తులేదు. ఈ పుస్తకం ఓ కొత్త ఒరవడి. జీవిత చరిత్రలని రాసుకుంటూ వెళితే ఎన్ని పేజీలైనా రాయొచ్చు. కాని ఇలా ఫోటోలతో చరిత్రని చెప్పడం చాలా చాలా కష్టం. అందులోనూ తన జనరేషన్ కు చెందని ఒక నటుడి పై ఇంతటి సామాచారాన్నీ, ఫోటోలను సంజయ్ కిషోర్ సేకరించడమే ఒక ఎత్తయితే వాటిని ఇంత అందంగా, ఒక పద్దతిగా పుస్తక రూపకల్పన చేయడం మరో ఎత్తు! ఇలా చేయాలంటే ఎంతోలోతైన అవగాహన, అంకితభావం, అభిమానం, సృజనాత్మకత ఉండాలి.

           ఇవన్నీ పుష్కలంగా సంజయ్ కు ఉండబట్టే ఇంత గొప్పగా ఉందీ పుస్తకం. ఇటువంటి పనుల ద్వారా మరణించిన కళాకారులను మళ్ళీ బతికిస్తూ ఉంటాడు సంజయ్. సంజయ్ కిషోర్ కన్నా గొప్పగా చేసేవాళ్ళు ఉండొచ్చు. తక్కువగా చేసేవాళ్ళు ఉండొచ్చు. కాని సంజయ్ కిషోర్ లా చేసేవాళ్ళు మాత్రం ఉండరు. ఎందుకంటే అతనిదొక ప్రత్యేక శైలి. ఏదిఏమైనా ప్రతి లైబ్రరీలోనూ తప్పక ఉండాల్సిన గొప్ప పుస్తకమిది!!

                               - శ్రీ బ్రహ్మానందం

               మన దేశంలో ఏ నటుడిపైనా ఇంత సమగ్రమైన ఫోటో బయోగ్రఫీ వచ్చిన గుర్తులేదు. ఈ పుస్తకం ఓ కొత్త ఒరవడి. జీవిత చరిత్రలని రాసుకుంటూ వెళితే ఎన్ని పేజీలైనా రాయొచ్చు. కాని ఇలా ఫోటోలతో చరిత్రని చెప్పడం చాలా చాలా కష్టం. అందులోనూ తన జనరేషన్ కు చెందని ఒక నటుడి పై ఇంతటి సామాచారాన్నీ, ఫోటోలను సంజయ్ కిషోర్ సేకరించడమే ఒక ఎత్తయితే వాటిని ఇంత అందంగా, ఒక పద్దతిగా పుస్తక రూపకల్పన చేయడం మరో ఎత్తు! ఇలా చేయాలంటే ఎంతోలోతైన అవగాహన, అంకితభావం, అభిమానం, సృజనాత్మకత ఉండాలి.            ఇవన్నీ పుష్కలంగా సంజయ్ కు ఉండబట్టే ఇంత గొప్పగా ఉందీ పుస్తకం. ఇటువంటి పనుల ద్వారా మరణించిన కళాకారులను మళ్ళీ బతికిస్తూ ఉంటాడు సంజయ్. సంజయ్ కిషోర్ కన్నా గొప్పగా చేసేవాళ్ళు ఉండొచ్చు. తక్కువగా చేసేవాళ్ళు ఉండొచ్చు. కాని సంజయ్ కిషోర్ లా చేసేవాళ్ళు మాత్రం ఉండరు. ఎందుకంటే అతనిదొక ప్రత్యేక శైలి. ఏదిఏమైనా ప్రతి లైబ్రరీలోనూ తప్పక ఉండాల్సిన గొప్ప పుస్తకమిది!!                                - శ్రీ బ్రహ్మానందం

Features

  • : Mana Akkineni
  • : Sanjay Kishore
  • : Creative Links Publications
  • : CREATIVE70
  • : Hardbound
  • : 2017
  • : 334
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Akkineni

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam