ఇది మళ్ళి ఒక సాహిత్య చరిత్ర. సమగ్ర సంక్షిప్త ప్రాచినయుగ (క్రీ.శ.1800 వరకు) తెలుగు సాహిత్య చరిత్ర. శతాబ్ది విభాగంతో కాలక్రమ పద్దతిలో విరచితమైన నూతన ప్రయోగం. సాహితి జిజ్ఞానసువులకు, సాహిత్య విద్యార్థులకు, పరిశోధకులకు విశిష్టమైన మన సాహిత్య చరిత్రకు సంబందించిన సరియైన అవగాహన కలిగించాలన్నదే ఈ రచనోద్దేశం. సత్య సందర్సన దృష్టితో, సమవిక్షణంతో సాహిత్య చరిత్ర తీరు తెన్నులను యధాతధంగా నిరూపించటమే ధ్యేయం.
ఆచార్య యస్.వి. రామారావుగారు భారతీయ అలంకార శాస్త్ర మార్గానికి అతీతంగా తెలుగు సాహిత్యకారులు నూతనంగా ప్రవేశపెట్టిన విమర్శ భావనలను గూర్చి వివరంగా తొలిసారిగా విశ్లేషించిన మోలిక విమర్శకులు. ఇప్పుడు వారు రచించి ముందుకు తెస్తున్నది తెలుగు సాహితి చరిత్ర. ఇంతకూ ముందు సాహిత్య చరిత్రలో అంతగా స్థానం నోచుకోని తెలంగాణ సాహిత్య క్షేత్రంలోని విశిష్టంశాలకు దీనిలో ప్రాధాన్యం కల్పించారు.
-కోవెల సుప్రసన్నాచార్య.
ఇది మళ్ళి ఒక సాహిత్య చరిత్ర. సమగ్ర సంక్షిప్త ప్రాచినయుగ (క్రీ.శ.1800 వరకు) తెలుగు సాహిత్య చరిత్ర. శతాబ్ది విభాగంతో కాలక్రమ పద్దతిలో విరచితమైన నూతన ప్రయోగం. సాహితి జిజ్ఞానసువులకు, సాహిత్య విద్యార్థులకు, పరిశోధకులకు విశిష్టమైన మన సాహిత్య చరిత్రకు సంబందించిన సరియైన అవగాహన కలిగించాలన్నదే ఈ రచనోద్దేశం. సత్య సందర్సన దృష్టితో, సమవిక్షణంతో సాహిత్య చరిత్ర తీరు తెన్నులను యధాతధంగా నిరూపించటమే ధ్యేయం. ఆచార్య యస్.వి. రామారావుగారు భారతీయ అలంకార శాస్త్ర మార్గానికి అతీతంగా తెలుగు సాహిత్యకారులు నూతనంగా ప్రవేశపెట్టిన విమర్శ భావనలను గూర్చి వివరంగా తొలిసారిగా విశ్లేషించిన మోలిక విమర్శకులు. ఇప్పుడు వారు రచించి ముందుకు తెస్తున్నది తెలుగు సాహితి చరిత్ర. ఇంతకూ ముందు సాహిత్య చరిత్రలో అంతగా స్థానం నోచుకోని తెలంగాణ సాహిత్య క్షేత్రంలోని విశిష్టంశాలకు దీనిలో ప్రాధాన్యం కల్పించారు. -కోవెల సుప్రసన్నాచార్య.© 2017,www.logili.com All Rights Reserved.