పురాతన కాలం నుండి ప్రస్తుత సమయం వరకు వికసిస్తూ వస్తున్న హిందీ బాషా సాహిత్యాల చరిత్రలను గూర్చి తెలుగు పాఠకులకు తెలియజెప్పె తెలుగు రచనలు చాలా అరుదనే చెప్పాలి. హిందీ బాషా, సాహిత్యాలను అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు కూడా సంబంధిత గ్రంధాలు హిందీలోనే లభ్యమవడాన్ని మనం గమనిస్తున్నం. అలంటి అనేక గ్రంధాలను పరిశీలించి హిందీ సాహిత్య చరిత్రను ఆదినుండి ఆధునిక కాలం వరకు గల వివిధ కలాల, సాహిత్య విభాగాలు మరియు వివిధ సాహిత్య ప్రక్రియల వివరణలను, సంబంధిత కవుల విస్తృత పరిచయాన్ని సులభశైలిలో సంక్షిప్తీకరించి తెలుగు భాషలో రచించారు - ప్రముఖ విద్యావేత్త, బహుభాషావేత్త మరియు సాహిత్య పరిశోధకులైన "డాక్టర్" వేమకోటి చంద్రశేఖరరావు గారు.
-డా|| వేమకోటి చంద్రశేఖరరావు.