'నవ తెలంగాణ' దినపత్రిక ప్రథమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సిరీస్ లో ఇది ఒకటి. ప్రతిరోజూ ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య' ను, పత్రిక ఎడిటర్ ఎస్ వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం' ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులూ, గిరిజనులు, బిసీలు మొదలైన ప్రజానీకపు సంస్కృతీ సంప్రదాయాలను, పర్వదినాలను వివరిస్తూ, విశ్లేషిస్తూ సాగుతున్న 'జాతర' నుండి 'సంస్కృతీ సౌరభాలు' ను, కుల వివక్ష, కుల సమస్య పరిష్కారాలను వివరిస్తున్న 'చార్వాక' నుండి 'సామాజిక దృక్పథం' ను, సాహిత్య రంగంలో వ్యక్తమవుతున్న వివిధ ధోరణులు, ప్రక్రియలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రంగంలో ముందుకొస్తున్న వివిధ అంశాలు, సాహితీ రంగ ప్రముఖులు వారి ప్రత్యేకతలు, విశిష్టతలను వివరిస్తున్న 'దర్వాజ' నుండి 'సాహితీ సుమాలు' ను అందిస్తున్నాం.

© 2017,www.logili.com All Rights Reserved.