ఈ గ్రంధం పూర్తిగా వినోదభరితం - హాస్య, వ్యంగ్య రచనల సమాహారం. శ్రీ శ్రీరమణ గారు సమకాలీన తెలుగు సాహిత్యంలో హాస్యరచయితల్లో అగ్రగణ్యులు. అగ్రశ్రేణి తెలుగు కథారచయితల్లో ఒకరు. తొంభైవ దశకంలో ఆంధ్రప్రభ వారపత్రికలో వారు నిర్వహించిన శ్రీ ఛానల్ సర్వజనాహ్లోదకరమైన హాస్యవల్లరి. అందులోని యాభై శీర్షికలను 'శ్రీ ఛానల్' పేరుతో ప్రచురించారు. ముగిలిన 37 వ్యాసాలే ఈ 'శ్రీ ఛానల్-2'. అవిగాక 4-5-2014 (ప్రపంచ నవ్వుల దినోత్సవం) సాక్షి ఫన్ డే కొరకు వారు రచించిన 'నవ్వులో శివుడున్నాడు' ను కూడా ఇందులో చేర్చాం.
- పుల్లారెడ్డి
ఈ గ్రంధం పూర్తిగా వినోదభరితం - హాస్య, వ్యంగ్య రచనల సమాహారం. శ్రీ శ్రీరమణ గారు సమకాలీన తెలుగు సాహిత్యంలో హాస్యరచయితల్లో అగ్రగణ్యులు. అగ్రశ్రేణి తెలుగు కథారచయితల్లో ఒకరు. తొంభైవ దశకంలో ఆంధ్రప్రభ వారపత్రికలో వారు నిర్వహించిన శ్రీ ఛానల్ సర్వజనాహ్లోదకరమైన హాస్యవల్లరి. అందులోని యాభై శీర్షికలను 'శ్రీ ఛానల్' పేరుతో ప్రచురించారు. ముగిలిన 37 వ్యాసాలే ఈ 'శ్రీ ఛానల్-2'. అవిగాక 4-5-2014 (ప్రపంచ నవ్వుల దినోత్సవం) సాక్షి ఫన్ డే కొరకు వారు రచించిన 'నవ్వులో శివుడున్నాడు' ను కూడా ఇందులో చేర్చాం. - పుల్లారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.