ఆయా సందర్భాల్లో అంపశయ్య నవీన్ రచించిన సాహిత్య వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. దీంట్లో ప్రజాకవి కాళోజీ, తెలంగాణా వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య, ప్రఖ్యాత కథకుడు బుచ్చిబాబు మొదలైన వారి రచనల్ని గూర్చిన విశ్లేషణలు, పాఠకులకు ఆ రచయితల రచనల్లోని వైశిష్ట్యాన్ని తెలియజేస్తాయి. కొందరు వర్ధమాన రచయితలకు నవీన్ రచించిన ముందు మాటలు కూడా ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. నవీన్ అనేక పత్రికల్లో వందకు పైగా పుస్తక సమీక్షలు చేశారు. వాటిల్లో కొన్నింటిని ఈ సంపుటిలో చేర్చాము. కథుకుడుగా, నవలాకారుడుగా ప్రసిద్ధి గాంచిన నవీన్ ఒక విమర్శకుడిగా కూడా ఇలాంటి అనేక వ్యాసాల ద్వారా నిరూపించుకున్నారు. ఇది అంపశయ్య నవీన్ ప్రచురిస్తున్న నాల్గవ సాహిత్య వ్యాసాల సంపుటి.
ఆయా సందర్భాల్లో అంపశయ్య నవీన్ రచించిన సాహిత్య వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. దీంట్లో ప్రజాకవి కాళోజీ, తెలంగాణా వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య, ప్రఖ్యాత కథకుడు బుచ్చిబాబు మొదలైన వారి రచనల్ని గూర్చిన విశ్లేషణలు, పాఠకులకు ఆ రచయితల రచనల్లోని వైశిష్ట్యాన్ని తెలియజేస్తాయి. కొందరు వర్ధమాన రచయితలకు నవీన్ రచించిన ముందు మాటలు కూడా ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. నవీన్ అనేక పత్రికల్లో వందకు పైగా పుస్తక సమీక్షలు చేశారు. వాటిల్లో కొన్నింటిని ఈ సంపుటిలో చేర్చాము. కథుకుడుగా, నవలాకారుడుగా ప్రసిద్ధి గాంచిన నవీన్ ఒక విమర్శకుడిగా కూడా ఇలాంటి అనేక వ్యాసాల ద్వారా నిరూపించుకున్నారు. ఇది అంపశయ్య నవీన్ ప్రచురిస్తున్న నాల్గవ సాహిత్య వ్యాసాల సంపుటి.© 2017,www.logili.com All Rights Reserved.