"తెలుగు "ఒక సబ్జెక్టుగా ఉన్న అన్ని స్థాయిల విద్యార్థులు:
వారికీ పాఠాలు చెప్పే అధ్యాపకులూ, పట్యంశాలు రాసే రచయితలూ:
సాహిత్య సంబంధమైన రచనలు చేసేవారు, వాటిని చదివే పాఠకులూ:
ఇంగ్లీషు సాహిత్యాన్ని ఒక సబ్జెక్టుగా చదివే తెలుగు విద్యార్థులూ:
తెలుగునించి ఇంగ్లీషులోకి, ఇంగ్లీషునించి తెలుగులోకి సాహిత్య సంబంధమైన రచనలను అనువదించేవారు:
తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన అన్ని రకాల ప్రెవేశ పరీక్షలూ, పోటీ పరీక్షలూ, రాసేవారు "రెఫరెన్సు" పుస్తకంగా దీన్ని ఉపయోగించుకోవచ్చును.
ఈ "డిక్షనరీ" ఉపయోగాలు