Sahitya Vimarsa Saiddanthika Vyasalu

Rs.200
Rs.200

Sahitya Vimarsa Saiddanthika Vyasalu
INR
MANIMN2286
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               సాహిత్య విమర్శ ఒకవైజ్ఞానికి ప్రక్రియ . దీనికి శాస్త్రజ్ఞానం అవసరం . సాహిత్య శాస్త్రం వేరు . సాహిత్య విమర్శ శాస్త్రం వేరు. అయితే మొన్నమొన్నటి దాకా మనం అలంకారశాస్త్రాన్నే విమర్శ శాస్త్రంగా భావిస్తూ వచ్చాం . సాహిత్య శాస్త్రం సాహిత్యం ఎలా ఉండాలో చెబుతుంది . సాహిత్య విమర్శ శాస్త్రం సాహిత్య విమర్శ ఎలా ఉండాలో చెబుతుంది . అయితే మనకు విమర్శ శాస్త్రం అన్నది ప్రత్యేకంగా రూపొందక పోవడంవల్ల సాహిత్య శాస్త్రాన్నే విమర్శకు కూడా ఉపయోగించుకుంటూ వచ్చాం.

                సాహిత్య విమర్శ గురుంచి ఈ వ్యాసాలు రాసిన విద్వాంసులందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళుకారు . సమాజంలో ఉండే భావవైవిధ్యం ,భావవైరుధ్యం వీళ్ళలోనూ కనిపిస్తుంది . సంప్రదాయ ,ఆధునిక భావజాలాల సంఘర్షణ వీళ్ళలో కనిపిస్తుంది . మన విమర్శ శాస్త్రవేత్తలు ఎన్నిరకాలుగా ఉన్నారో ఈ వ్యాసాలు రుజువు చేస్తాయి .

               సాహిత్య విమర్శ ఒకవైజ్ఞానికి ప్రక్రియ . దీనికి శాస్త్రజ్ఞానం అవసరం . సాహిత్య శాస్త్రం వేరు . సాహిత్య విమర్శ శాస్త్రం వేరు. అయితే మొన్నమొన్నటి దాకా మనం అలంకారశాస్త్రాన్నే విమర్శ శాస్త్రంగా భావిస్తూ వచ్చాం . సాహిత్య శాస్త్రం సాహిత్యం ఎలా ఉండాలో చెబుతుంది . సాహిత్య విమర్శ శాస్త్రం సాహిత్య విమర్శ ఎలా ఉండాలో చెబుతుంది . అయితే మనకు విమర్శ శాస్త్రం అన్నది ప్రత్యేకంగా రూపొందక పోవడంవల్ల సాహిత్య శాస్త్రాన్నే విమర్శకు కూడా ఉపయోగించుకుంటూ వచ్చాం.                 సాహిత్య విమర్శ గురుంచి ఈ వ్యాసాలు రాసిన విద్వాంసులందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళుకారు . సమాజంలో ఉండే భావవైవిధ్యం ,భావవైరుధ్యం వీళ్ళలోనూ కనిపిస్తుంది . సంప్రదాయ ,ఆధునిక భావజాలాల సంఘర్షణ వీళ్ళలో కనిపిస్తుంది . మన విమర్శ శాస్త్రవేత్తలు ఎన్నిరకాలుగా ఉన్నారో ఈ వ్యాసాలు రుజువు చేస్తాయి .

Features

  • : Sahitya Vimarsa Saiddanthika Vyasalu
  • : Rachapalem Chandrasekharareddy
  • : Prajashakthi Book House
  • : MANIMN2286
  • : Paperback
  • : 2018
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sahitya Vimarsa Saiddanthika Vyasalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam