భాష భావ ప్రకటనకు ముఖ్య ఆధారం. మన దేశంలో అనేక భాషలున్నాయి. వాటిలో ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష , హిందీ జాతీయ భాష, తెలుగు తదితర ప్రాంతీయ భాషలు మాతృ భాషలుగా మనకున్నాయి. వీటిని తలంబన చేసుకుని, నిత్య జీవితంలో వాడుకలో, విద్యార్జనలో అందరికి అందుబాటులో ఉండేలా ఈ త్రిభాషా డిక్షనరీ ని రూపొందించడం జరిగింది.
-బి.కె.ఆర్. మూర్తి.
భాష భావ ప్రకటనకు ముఖ్య ఆధారం. మన దేశంలో అనేక భాషలున్నాయి. వాటిలో ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష , హిందీ జాతీయ భాష, తెలుగు తదితర ప్రాంతీయ భాషలు మాతృ భాషలుగా మనకున్నాయి. వీటిని తలంబన చేసుకుని, నిత్య జీవితంలో వాడుకలో, విద్యార్జనలో అందరికి అందుబాటులో ఉండేలా ఈ త్రిభాషా డిక్షనరీ ని రూపొందించడం జరిగింది. -బి.కె.ఆర్. మూర్తి.© 2017,www.logili.com All Rights Reserved.