శ్రీ నాగసూరి వేణుగోపాల్ పాపులర్ సైన్స్ రచయితగా, వివిధ పత్రికల కాలమిస్టుగా తెలుగు పాఠకులకు సుపరిచితులు. సరికొత్త అంశాలను సైతం చక్కని కథనంలో చదివించగల శైలి ఆయన సొంతం. సైన్స్, పర్యావరణం, జర్నలిజంలకు సంబంధించి ఆయన రచనలు పుస్తకాలుగా వెలువడి ఆదరించబడ్డాయి. సాహిత్య గ్రంథాలు సైతం ఆయన సంపాదకత్వంలో వెలువడ్డాయి.
బుల్లితెరగా పిలువబడే టెలివిజన్ ఇంటింటి తెరగా విశ్వవ్యాప్తమైంది. దాని ప్రభావం నుండి తెలుగు సమాజం కూడా మినహాయింపు కాదు. కార్యక్రమాల సరళి, వీక్షకుల మీద ప్రభావం, సామాజిక అంశాలు - ఇలా చాలా కోణాలకు తేట తెలుగు విశ్లేషణ - నాగసూరి 'బుల్లితెర విశ్వరూపం'. వార్తా దినపత్రిక ఆదివారం సంచికలో ఆదరణకు నోచుకున్న టీవీంద్రజాలం వ్యాసమాలిక ప్రస్తుత గ్రంథం. టెలివిజన్ మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదివి, దాచుకోదగ్గ పుస్తకమిది.
శ్రీ నాగసూరి వేణుగోపాల్ పాపులర్ సైన్స్ రచయితగా, వివిధ పత్రికల కాలమిస్టుగా తెలుగు పాఠకులకు సుపరిచితులు. సరికొత్త అంశాలను సైతం చక్కని కథనంలో చదివించగల శైలి ఆయన సొంతం. సైన్స్, పర్యావరణం, జర్నలిజంలకు సంబంధించి ఆయన రచనలు పుస్తకాలుగా వెలువడి ఆదరించబడ్డాయి. సాహిత్య గ్రంథాలు సైతం ఆయన సంపాదకత్వంలో వెలువడ్డాయి. బుల్లితెరగా పిలువబడే టెలివిజన్ ఇంటింటి తెరగా విశ్వవ్యాప్తమైంది. దాని ప్రభావం నుండి తెలుగు సమాజం కూడా మినహాయింపు కాదు. కార్యక్రమాల సరళి, వీక్షకుల మీద ప్రభావం, సామాజిక అంశాలు - ఇలా చాలా కోణాలకు తేట తెలుగు విశ్లేషణ - నాగసూరి 'బుల్లితెర విశ్వరూపం'. వార్తా దినపత్రిక ఆదివారం సంచికలో ఆదరణకు నోచుకున్న టీవీంద్రజాలం వ్యాసమాలిక ప్రస్తుత గ్రంథం. టెలివిజన్ మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదివి, దాచుకోదగ్గ పుస్తకమిది.© 2017,www.logili.com All Rights Reserved.