మన దేశంలో ప్పత్రికారంగం సవ్యంగా పనిచేస్తే సిద్ధించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు ఎంతో తోడ్పాటునిస్తూ దిశానిర్దేశం చేయవచ్చు. టెక్నాలజి, పెట్టుబడి, రాజకీయం తోడురాగా ఎదిగిన పత్రికారంగం చెబుతున్నది ఏమిటి? చేస్తున్నదేమిటి? పాఠకులుగా మన కర్తవ్యమేమిటి? వంటి విషయాలను మీడియావాచ్ లో హేతుబద్ధంగా, సాకల్యంగా, ప్రజాపక్షంగా చర్చించారు డా నాగసూరి వేణుగోపాల్ మీరు పాఠకులైనా, జర్నలిజం విద్యార్థులైనా, పరిశోధకులైనా, అధ్యాపకులైనా, జర్నలిస్టులైనా, యజమానులైనా కరదీపికగా ఈ గ్రంథాన్ని దాచుకోవచ్చు. మీడియానాడి, మీడియాస్కాన్ లాగా ఈ పుస్తకం కూడా ప్రయోజనకరమైంది.

© 2017,www.logili.com All Rights Reserved.