ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం, ఇడియట్, పోకిరి సిన్మాల నిర్మాణం వెనుక కథల్ని చదివితే ఆ సిన్మాలకి పులగం చిన్నారాయణ పి ఆర్ ఓ గా చేశాడు కాబట్టి, ఆ షూటింగ్ లప్పుడు వెళ్లి అబ్జర్వ్ చేసి, జరిగినవి చనువున్న యూనిట్లో జనాన్నీ వాళ్ళను కనుక్కుని రాసుంటాడు అనుకోవచ్చు. కానీ, అతనికి సంబంధం లేని అరుంధతి, దశావతారం, ఏ మాయ చేశావ్ లాంటి సినిమాల గురించి కూడా ఇంకా బాగా రాసిన విధం చూసి ఆశ్చర్యపోయిన నేను అతని ఆర్టికల్ కోసం వారం వారం 'సాక్షి' ఫన్ డే బుక్ కోసం ఎదురు చూసేవాణ్ని.
ఎన్నో జ్ఞాపకాల్ని, ఎన్నో అనుభూతుల్ని తను అనుభవించినట్టు రాశాడు. ఒక్కో వ్యాసం చదువుతుంటే నాకు కలిగిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఈ పుస్తకం మా తరం వాళ్ళనే కాదు, ఈ తరం వాళ్ళనే కాదు, ఏ తరం వాళ్ళకైనా చాలా ఉత్సాహాన్నీ, ఉపయోగాన్ని కలుగజేస్తుందని కొండంత నమ్మకం నాకు.
- వంశీ
ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం, ఇడియట్, పోకిరి సిన్మాల నిర్మాణం వెనుక కథల్ని చదివితే ఆ సిన్మాలకి పులగం చిన్నారాయణ పి ఆర్ ఓ గా చేశాడు కాబట్టి, ఆ షూటింగ్ లప్పుడు వెళ్లి అబ్జర్వ్ చేసి, జరిగినవి చనువున్న యూనిట్లో జనాన్నీ వాళ్ళను కనుక్కుని రాసుంటాడు అనుకోవచ్చు. కానీ, అతనికి సంబంధం లేని అరుంధతి, దశావతారం, ఏ మాయ చేశావ్ లాంటి సినిమాల గురించి కూడా ఇంకా బాగా రాసిన విధం చూసి ఆశ్చర్యపోయిన నేను అతని ఆర్టికల్ కోసం వారం వారం 'సాక్షి' ఫన్ డే బుక్ కోసం ఎదురు చూసేవాణ్ని. ఎన్నో జ్ఞాపకాల్ని, ఎన్నో అనుభూతుల్ని తను అనుభవించినట్టు రాశాడు. ఒక్కో వ్యాసం చదువుతుంటే నాకు కలిగిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఈ పుస్తకం మా తరం వాళ్ళనే కాదు, ఈ తరం వాళ్ళనే కాదు, ఏ తరం వాళ్ళకైనా చాలా ఉత్సాహాన్నీ, ఉపయోగాన్ని కలుగజేస్తుందని కొండంత నమ్మకం నాకు. - వంశీ© 2017,www.logili.com All Rights Reserved.