హాస్యాన్ని గురించి రస ప్రపంచంలో ఒక అభిప్రాయం ఉంది- సర్వ జీవ సమభావం ఉన్నవాడికి తప్ప హాస్య రసం పుట్టించే శక్తీ ఉండదని. ఛలోక్తులు వేరు. హాస్యరస సూక్తులు వేరు. అటువంటి రసోక్తులనే మధునాపంతుల వారి "దివ్య జీవ సంస్కారం " లోంచి ఏరి దాట్ల దేవదానం రాజు ఒక దండగా మనకందిస్తున్నారు.