దేన్ని సమగ్ర స్క్రిప్టు అంటారు :
సినిమాకు కథ మాత్రమే సినిమా స్క్రిప్టు కాదు. టెక్నికల్ కోణంలో తయారు చేసినదాన్నే సినిమా స్క్రిప్టు అంటారు. దీనిలో ఏఏ అంశాలు వస్తాయి. కొన్ని ముఖ్య టెక్నికల్ కోణాలు.
1) సంపూర్ణమైన కథ
2) సీనిక్ ఆర్డర్
3) ఆర్డర్లో పాటలు, ఫైట్స్ సందర్భాలు
4) మాటలు
5) షాట్ డివిజన్
ఈ షాట్ డివిజన్ అనేది ముందుగానే చేసుకోవచ్చు. కాని కొంత మంది స్పాట్లో షూటింగ్హమ్లో చేసుకుంటారు. ఇది వారి ఇష్టం. ఇది దర్శకుడు చేసుకునే పని.
ఇన్ని అంశాలతో చేసుకునే దాన్ని సమగ్ర స్క్రిప్టు అంటారు. ఇందులో ఒకొక్క అంశం గురించి వివరంగా మూల సూత్రాలను అనుసరించి నవీన పద్ధతి ప్రకారం 10 (లెంగ్త్) విశ్లేణాత్మకంగా చెప్పడం జరిగింది.
చదివే ముందు
ఎవరైన సినిమా స్క్రిప్టు రాయవచ్చు. ఔత్సాహిక యువ రచయితలను ప్రోత్సహించాలని ఇది రాయడం జరిగింది. ప్రతి మనిషిలోను ఓ కళాకరుడు ఉంటాడు. లేకపోతే కళను ఆస్వాదించలేడు. అలాగే ప్రతీ మనిషిలోను ఓ అజ్ఞాత రచయిత ఉంటాడు. లేకపోతే మరో రచయిత రాసిన రచనను ఆస్వాదించలేడు. అలాగే సినిమా కూడా.
ప్రతి మనిషిలోను రచయిత ఉంటే ఎందుకు రాయలేకపోతున్నాడు? రాయలనే జిజ్ఞాస లేకపోవడం వల్ల. రాసే ప్రయత్నం చెయ్యక పోవడం వల్ల ఎలా రాయాలనే ప్రక్రియ తెలియక పోవడం వల్ల. ఎవరైన రచయిత కావాలి అనుకుంటే ముందు నేను రచయితను కావాలి అని బలమైన సంకల్పం ఉండాలి. సాహిత్యాన్ని బాగా..........
-దాసం వెంకట్రావు
దేన్ని సమగ్ర స్క్రిప్టు అంటారు : సినిమాకు కథ మాత్రమే సినిమా స్క్రిప్టు కాదు. టెక్నికల్ కోణంలో తయారు చేసినదాన్నే సినిమా స్క్రిప్టు అంటారు. దీనిలో ఏఏ అంశాలు వస్తాయి. కొన్ని ముఖ్య టెక్నికల్ కోణాలు. 1) సంపూర్ణమైన కథ 2) సీనిక్ ఆర్డర్ 3) ఆర్డర్లో పాటలు, ఫైట్స్ సందర్భాలు 4) మాటలు 5) షాట్ డివిజన్ ఈ షాట్ డివిజన్ అనేది ముందుగానే చేసుకోవచ్చు. కాని కొంత మంది స్పాట్లో షూటింగ్హమ్లో చేసుకుంటారు. ఇది వారి ఇష్టం. ఇది దర్శకుడు చేసుకునే పని. ఇన్ని అంశాలతో చేసుకునే దాన్ని సమగ్ర స్క్రిప్టు అంటారు. ఇందులో ఒకొక్క అంశం గురించి వివరంగా మూల సూత్రాలను అనుసరించి నవీన పద్ధతి ప్రకారం 10 (లెంగ్త్) విశ్లేణాత్మకంగా చెప్పడం జరిగింది. చదివే ముందు ఎవరైన సినిమా స్క్రిప్టు రాయవచ్చు. ఔత్సాహిక యువ రచయితలను ప్రోత్సహించాలని ఇది రాయడం జరిగింది. ప్రతి మనిషిలోను ఓ కళాకరుడు ఉంటాడు. లేకపోతే కళను ఆస్వాదించలేడు. అలాగే ప్రతీ మనిషిలోను ఓ అజ్ఞాత రచయిత ఉంటాడు. లేకపోతే మరో రచయిత రాసిన రచనను ఆస్వాదించలేడు. అలాగే సినిమా కూడా. ప్రతి మనిషిలోను రచయిత ఉంటే ఎందుకు రాయలేకపోతున్నాడు? రాయలనే జిజ్ఞాస లేకపోవడం వల్ల. రాసే ప్రయత్నం చెయ్యక పోవడం వల్ల ఎలా రాయాలనే ప్రక్రియ తెలియక పోవడం వల్ల. ఎవరైన రచయిత కావాలి అనుకుంటే ముందు నేను రచయితను కావాలి అని బలమైన సంకల్పం ఉండాలి. సాహిత్యాన్ని బాగా.......... -దాసం వెంకట్రావు© 2017,www.logili.com All Rights Reserved.