మహాజ్ఞాని మనిషి
ప్రకృతిలో మనకు కనిపించే అన్ని వస్తువులనూ రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
జీవులూ - నిర్జీవులూ
జీవులు తమ చుట్టూ ఉన్న పరిసరాల నుండి ఆహారం స్వీకరించి పెరిగి పెద్దవై సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. కొంత కాలానికి మరణి స్తాయి. వీటి సంతానం మళ్ళీ ఆహారం స్వీకరించి, పెరిగి పెద్దవై తిరిగి సంతా నోత్పత్తి చేస్తాయి. జీవుల మనుగడ ఆ విధంగా నిరంతరాయంగా సాగి పోతుంది. మీ చుట్టూ ఉండే కోళ్లు, కుక్కలు, ఆవులు, మొక్కలు, మహావృక్షాలు లేదా చిన్న చిన్న గడ్డి మొక్కలు ఇవన్నీ జీవులే. పైన చెప్పిన లక్షణాలు వీటన్నింటిలో ఉంటాయి. కాని నిర్జీవులలో ఈ లక్షణాలేవీ ఉండవు. రాయి రప్పలు, కుర్చీ, బీరువా వగైరాలను చూడండి! ఆహారం స్వీకరించడం, పెరగడం సంతానోత్పత్తి చేయడం - మనకు వీటిలో కనిపించవు.
జీవులకూ - నిర్జీవులకూ మధ్య ప్రధానభేదం ఇది. ప్రతి జీవి చనిపోయాక నిర్జీవ ప్రపంచంలో కలిసిపోతుంది.......
మహాజ్ఞాని మనిషి ప్రకృతిలో మనకు కనిపించే అన్ని వస్తువులనూ రెండు రకాలుగా విభజించవచ్చు. అవి: జీవులూ - నిర్జీవులూ జీవులు తమ చుట్టూ ఉన్న పరిసరాల నుండి ఆహారం స్వీకరించి పెరిగి పెద్దవై సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. కొంత కాలానికి మరణి స్తాయి. వీటి సంతానం మళ్ళీ ఆహారం స్వీకరించి, పెరిగి పెద్దవై తిరిగి సంతా నోత్పత్తి చేస్తాయి. జీవుల మనుగడ ఆ విధంగా నిరంతరాయంగా సాగి పోతుంది. మీ చుట్టూ ఉండే కోళ్లు, కుక్కలు, ఆవులు, మొక్కలు, మహావృక్షాలు లేదా చిన్న చిన్న గడ్డి మొక్కలు ఇవన్నీ జీవులే. పైన చెప్పిన లక్షణాలు వీటన్నింటిలో ఉంటాయి. కాని నిర్జీవులలో ఈ లక్షణాలేవీ ఉండవు. రాయి రప్పలు, కుర్చీ, బీరువా వగైరాలను చూడండి! ఆహారం స్వీకరించడం, పెరగడం సంతానోత్పత్తి చేయడం - మనకు వీటిలో కనిపించవు. జీవులకూ - నిర్జీవులకూ మధ్య ప్రధానభేదం ఇది. ప్రతి జీవి చనిపోయాక నిర్జీవ ప్రపంచంలో కలిసిపోతుంది.......© 2017,www.logili.com All Rights Reserved.