Bowmaniyam Jigmat Bowman

By B Tirupathi Rao (Author)
Rs.395
Rs.395

Bowmaniyam Jigmat Bowman
INR
MANIMN3516
In Stock
395.0
Rs.395


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఒక సుదీర్ఘ సంభాషణ -మధురాంతకం నరేంద్ర

1950 ప్రాంతాల్లో 'ఆంధ్రపత్రిక'లో 'చంఘిజ్ ఖాన్' నవల ధారావాహికగా ప్రచురించబడుతున్నప్పుడు, ఆలోచనాజీవులైన కొందరు పాఠకులు దాన్ని రాసిన తెన్నేటి సూరిగారిని "మీరు రాస్తున్నది ఛంఘిజ్ ఖాన్ చరిత్రా? లేకపోతే యిప్పుడు జరుగుతున్న రాజకీయాలపైన వ్యాఖ్యానమా?” అని అడిగారట! జిగ్మంట్ బౌమన్

ప్రతిపాదించిన 'ద్రవాధునికత'ను తెలుగువాళ్ళకు పరిచయం చేస్తూ తిరుపతిరావు | గారు రాసిన ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు, “యిది ప్రత్యేకమైన సిద్ధాంత |

మేమీ గాదు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతున్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులనన్నింటినీ యిక్కడి రచయిత వివరిస్తున్నాడు" అనిపించింది.

1870 ప్రాంతాల్లోనే రష్యా ప్రజల్ని గురించి చెప్తూ దొస్తోయేవ్ స్కీ, “యెప్పుడైనా | రష్యన్లు నాస్తికులుగా మారితే అప్పుడు నాస్తికత్వానే మతంగా మార్చేసుకుంటారు | అన్నాడు. యీ స్వభావం నిజానికి కేవలం రష్యనది మాత్రమే గాదు. మానవులందు స్వభావమూ యిదే! అందుకే కార్ మార్క్స్ గొప్ప మానవీయ దృక్పథంతో చూపు దించిన కమ్యూనిజాన్ని గూడా అనేక దేశాలో అనేకమంది మతంగానే మ్చాడు కున్నారు. మార్క్స్ అనుకున్నదొకటి, జరిగింది. వేకటీ. “ద గాడ్ దట్ ఎముక (ఆర్డర్ కోస్టర్, యిగా జియో సిలోన్, రిచర్డ్ రెట్, ఆండ్రే గిడె, లు స్టిఫెన్ స్పెండర్ అనే ఆరుగురు రాసిన వ్యాసాల సమాహారం) అనడం మార్క్సిజాన్ని దేవుడని నమ్మేసిన మానవస్వభావమే స్పష్టంగా కనబడుత లోంచే సిద్ధాంతాన్ని తీసుకోవాలని నమ్మి, తాను చిత్త శుద్ధం భూమికలోనే దిట్టంగా నిలబడి, సమకాలీన ప్రపంచంలో ప్రతి అధ్యయనం చేయడం కోసం, సిద్ధాంతాల అచ్చుల్ని (moulds) బయటకు వచ్చిన సాహసి బొమన్. అందువల్ల బొమనను చ మనం జీవిస్తున్న ప్రపంచాన్ని చదివి అర్థం చేసుకోవడమే ఆ

ఎమె స్పష్టంగా కనబడుతోంది. జీవితం తాను చిత్తశుద్ధితో నమ్మిన సోషలిస్టు లన ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని

బ్బల్ని (moulds) పగలగొట్టుకుని ల్ల బొమనను చదవడమంటే మనల్ని,............

ఒక సుదీర్ఘ సంభాషణ -మధురాంతకం నరేంద్ర 1950 ప్రాంతాల్లో 'ఆంధ్రపత్రిక'లో 'చంఘిజ్ ఖాన్' నవల ధారావాహికగా ప్రచురించబడుతున్నప్పుడు, ఆలోచనాజీవులైన కొందరు పాఠకులు దాన్ని రాసిన తెన్నేటి సూరిగారిని "మీరు రాస్తున్నది ఛంఘిజ్ ఖాన్ చరిత్రా? లేకపోతే యిప్పుడు జరుగుతున్న రాజకీయాలపైన వ్యాఖ్యానమా?” అని అడిగారట! జిగ్మంట్ బౌమన్ ప్రతిపాదించిన 'ద్రవాధునికత'ను తెలుగువాళ్ళకు పరిచయం చేస్తూ తిరుపతిరావు | గారు రాసిన ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు, “యిది ప్రత్యేకమైన సిద్ధాంత | మేమీ గాదు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతున్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులనన్నింటినీ యిక్కడి రచయిత వివరిస్తున్నాడు" అనిపించింది. 1870 ప్రాంతాల్లోనే రష్యా ప్రజల్ని గురించి చెప్తూ దొస్తోయేవ్ స్కీ, “యెప్పుడైనా | రష్యన్లు నాస్తికులుగా మారితే అప్పుడు నాస్తికత్వానే మతంగా మార్చేసుకుంటారు | అన్నాడు. యీ స్వభావం నిజానికి కేవలం రష్యనది మాత్రమే గాదు. మానవులందు స్వభావమూ యిదే! అందుకే కార్ మార్క్స్ గొప్ప మానవీయ దృక్పథంతో చూపు దించిన కమ్యూనిజాన్ని గూడా అనేక దేశాలో అనేకమంది మతంగానే మ్చాడు కున్నారు. మార్క్స్ అనుకున్నదొకటి, జరిగింది. వేకటీ. “ద గాడ్ దట్ ఎముక (ఆర్డర్ కోస్టర్, యిగా జియో సిలోన్, రిచర్డ్ రెట్, ఆండ్రే గిడె, లు స్టిఫెన్ స్పెండర్ అనే ఆరుగురు రాసిన వ్యాసాల సమాహారం) అనడం మార్క్సిజాన్ని దేవుడని నమ్మేసిన మానవస్వభావమే స్పష్టంగా కనబడుత లోంచే సిద్ధాంతాన్ని తీసుకోవాలని నమ్మి, తాను చిత్త శుద్ధం భూమికలోనే దిట్టంగా నిలబడి, సమకాలీన ప్రపంచంలో ప్రతి అధ్యయనం చేయడం కోసం, సిద్ధాంతాల అచ్చుల్ని (moulds) బయటకు వచ్చిన సాహసి బొమన్. అందువల్ల బొమనను చ మనం జీవిస్తున్న ప్రపంచాన్ని చదివి అర్థం చేసుకోవడమే ఆ ఎమె స్పష్టంగా కనబడుతోంది. జీవితం తాను చిత్తశుద్ధితో నమ్మిన సోషలిస్టు లన ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని బ్బల్ని (moulds) పగలగొట్టుకుని ల్ల బొమనను చదవడమంటే మనల్ని,............

Features

  • : Bowmaniyam Jigmat Bowman
  • : B Tirupathi Rao
  • : Analpa book company
  • : MANIMN3516
  • : Paperback
  • : 2022
  • : 393
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bowmaniyam Jigmat Bowman

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam