Andhrula Charitra
Andhrula Charitra

Andhrula Charitra

By B S L Hanumantha Rao (Author)
Rs.450
Rs.450

Andhrula Charitra
INR
VISHALA220
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 5 - 15 Days
  • All Major Credit Cards
Check for shipping and cod pincode

Description

            చరిత్ర కేవలం రాజకీయ సంఘటనల పట్టిక కాదు. భిన్న రంగాల్లో మానవకృషి, ఆ కృషి ఫలితంగా మానవ జీవితంలో, దృక్పదంలో వచ్చిన పరిణామాల - అంటే నాగరికతా సంస్కృతుల కధనం. అందుచేత రాజకీయ సంఘటనల నేపధ్యంలో పాలన విధానంలో, ఆర్ధిక కృషిలో, మత సాంఘీక సారస్వత లలిత కళా రంగాల్లో ఆయా యుగాల్లో వచ్చిన మార్పులు సమీక్షించబడినాయి. ఆంధ్రుల చరిత్రలో అనేక అంశాలపై తీవ్ర అభిప్రాయ భేధాలున్నాయి. ఆ సందర్భంగా భిన్న వాదాలను సమగ్రంగా చర్చించడం, రుజు దృష్టితో నిర్ణయాలు చేయడం జరిగింది.

 

           ఆంధ్రుల చరిత్ర సంస్కృతుల్లో ఆసక్తి ఉన్న వారందరికీ ఈ గ్రంధం ఉపకరిస్తుందని నా విశ్వాసం.

- రచయిత  

            చరిత్ర కేవలం రాజకీయ సంఘటనల పట్టిక కాదు. భిన్న రంగాల్లో మానవకృషి, ఆ కృషి ఫలితంగా మానవ జీవితంలో, దృక్పదంలో వచ్చిన పరిణామాల - అంటే నాగరికతా సంస్కృతుల కధనం. అందుచేత రాజకీయ సంఘటనల నేపధ్యంలో పాలన విధానంలో, ఆర్ధిక కృషిలో, మత సాంఘీక సారస్వత లలిత కళా రంగాల్లో ఆయా యుగాల్లో వచ్చిన మార్పులు సమీక్షించబడినాయి. ఆంధ్రుల చరిత్రలో అనేక అంశాలపై తీవ్ర అభిప్రాయ భేధాలున్నాయి. ఆ సందర్భంగా భిన్న వాదాలను సమగ్రంగా చర్చించడం, రుజు దృష్టితో నిర్ణయాలు చేయడం జరిగింది.              ఆంధ్రుల చరిత్ర సంస్కృతుల్లో ఆసక్తి ఉన్న వారందరికీ ఈ గ్రంధం ఉపకరిస్తుందని నా విశ్వాసం. - రచయిత  

Features

  • : Andhrula Charitra
  • : B S L Hanumantha Rao
  • : Vishalandra
  • : VISHALA220
  • : Paperback
  • : 480
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andhrula Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam