అతి సూక్ష్మ ప్రకృతి శకలాన్ని గుండెల్లోకి పీల్చుకుని
మనిషి వేసిన కేక...
మూతేసిన మనిషి...
అర్థం కాని మనిషి..
అనంతకోటి సహస్రాలుగా దారుల నిండా కంఠస్వరాలు
నిండిన మనిషి కేకలు, కకావిక.
అనంతకోటి పాలపుంతల Mystery
రహస్య సత్య శోధనకై... రెండు ఒకటై,
ఏక కణంగా మొదలై, అనంతకోటి మృత్కణాలుగా మారి
మళ్లీ విడువడి
పుట్టుకేదీ...
మృత్యువేదీ...
- కాశీభట్ల వేణుగోపాల్
అతి పురాతన కాలంలో మనవావిర్భాన సమయాన