"మెహెర్ బాబా తనను తాను హాఫిజ్ తో పోల్చుకున్నప్పుడు తప్ప మనకు తెలిసినంత వరకు చరిత్రలో గజల్ ప్రక్రియలో ఇంతటి గాఢమైన అభివ్యక్తి బహుశా ఇంకేది లేదు. భగవంతునికి ఆయన ప్రేమికులకి నడుమ ఉండే అంతరంగిక అనుబంధమే గజల్ కు అర్థం."
కవిత్వానికి సంబంధించిన ఛందస్సు ఒక్కటే కాక, అనేకమైన ఇతర సొగసులు మూలంలో ఉన్నట్లుగా అనువాదంలో తీసుకురావటం చాలా కష్టమైన పని అని సహృదయులకు తెలుసు. అయినా, భావూజీ నమ్మకంగా చెప్పినట్లు, "బాబా వాడిన పదాలు విశేషార్థంతో ప్రభావవంతంగా ఎప్పటికీ నిలుస్తాయి. కారణం ఏమంటే అవతారపురుషుని మాటలు నశింపులేనివి. అనంతమైన అర్థం కలిగి ఉన్నటువంటివి".
"మెహెర్ బాబా తనను తాను హాఫిజ్ తో పోల్చుకున్నప్పుడు తప్ప మనకు తెలిసినంత వరకు చరిత్రలో గజల్ ప్రక్రియలో ఇంతటి గాఢమైన అభివ్యక్తి బహుశా ఇంకేది లేదు. భగవంతునికి ఆయన ప్రేమికులకి నడుమ ఉండే అంతరంగిక అనుబంధమే గజల్ కు అర్థం." కవిత్వానికి సంబంధించిన ఛందస్సు ఒక్కటే కాక, అనేకమైన ఇతర సొగసులు మూలంలో ఉన్నట్లుగా అనువాదంలో తీసుకురావటం చాలా కష్టమైన పని అని సహృదయులకు తెలుసు. అయినా, భావూజీ నమ్మకంగా చెప్పినట్లు, "బాబా వాడిన పదాలు విశేషార్థంతో ప్రభావవంతంగా ఎప్పటికీ నిలుస్తాయి. కారణం ఏమంటే అవతారపురుషుని మాటలు నశింపులేనివి. అనంతమైన అర్థం కలిగి ఉన్నటువంటివి".© 2017,www.logili.com All Rights Reserved.