యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే యువ జర్నలిస్ట్. టెక్నాలజీని, మోడర్న్ గ్యాడ్జెట్స్ ని ఆకళింపు చేసుకొని అలవోకగా నలుగురికీ పరచయం చేయడంలో అందెవేసిన చేయి. ప్రింట్, విజువల్ మీడియాల్లో జర్నలిస్టుగా సుపరిచితులు. క్రియేటివ్ టచ్ తో జర్నలిజంలో నూతన పోకడలు సృష్టించారు. ఆబాలగోపాలానికి బెస్ట్ ఫ్రెండ్ గా అవతరించిన పేస్ బుక్ పేజీలను తెరవడానికి, అందులో మీరు పాపులర్ అవ్వడానికి పనికొచ్చే పుస్తకం ఇది.
-నగేష్ బీరెడ్డి
యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే యువ జర్నలిస్ట్. టెక్నాలజీని, మోడర్న్ గ్యాడ్జెట్స్ ని ఆకళింపు చేసుకొని అలవోకగా నలుగురికీ పరచయం చేయడంలో అందెవేసిన చేయి. ప్రింట్, విజువల్ మీడియాల్లో జర్నలిస్టుగా సుపరిచితులు. క్రియేటివ్ టచ్ తో జర్నలిజంలో నూతన పోకడలు సృష్టించారు. ఆబాలగోపాలానికి బెస్ట్ ఫ్రెండ్ గా అవతరించిన పేస్ బుక్ పేజీలను తెరవడానికి, అందులో మీరు పాపులర్ అవ్వడానికి పనికొచ్చే పుస్తకం ఇది. -నగేష్ బీరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.