అరవై ఏళ్లతర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది.. మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది... అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది. హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారు. ఎవరీ నజియా? ప్రేమించుకున్నారు... ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు? తాత వస్తానని ఉత్తరం రాసి... ఎందుకు వెళ్ళలేదు? నిజాం ఎవరు? ఆయన్ని తాత ఎందుకు చంపాలనుకున్నారు? మరి నజియా ఏమైపోయింది? నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు గుండె ఒరలో పెట్టుకొని... ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నాను. నా ప్రయాణం సమాధానాల కోసం, తాత కోసం మాత్రమే కాదు. నాకు తెలియని చారిత్రాత్మక నా తెలంగాణ మూలల కోసం కూడా... ఈ కార్తిక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం...
అరవై ఏళ్లతర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది.. మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది... అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది. హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారు. ఎవరీ నజియా? ప్రేమించుకున్నారు... ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు? తాత వస్తానని ఉత్తరం రాసి... ఎందుకు వెళ్ళలేదు? నిజాం ఎవరు? ఆయన్ని తాత ఎందుకు చంపాలనుకున్నారు? మరి నజియా ఏమైపోయింది? నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు గుండె ఒరలో పెట్టుకొని... ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నాను. నా ప్రయాణం సమాధానాల కోసం, తాత కోసం మాత్రమే కాదు. నాకు తెలియని చారిత్రాత్మక నా తెలంగాణ మూలల కోసం కూడా... ఈ కార్తిక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం...Oka Na(a)jiya kosam is a simply superb book we can see in this book 5years dedication of NAGESH REDDY sir and the way of story narration is amazing
© 2017,www.logili.com All Rights Reserved.