సమస్యలు ఎదురైనప్పుడు, ఆత్మ విశ్వాసం సన్నగిల్లినప్పుడు మనిషి సందిగ్ధంలో పడిపోతాడు. అలాంటి సమయంలో 'నిర్ణయం' తీసుకోవడానికి అనేక విధాలుగా ఆలోచిస్తాడు. తల వేడెక్కుతుంది గానీ, ఆలోచనలు ఓ కొలిక్కి రావు. అప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేయడంగానీ, లేదా సమస్య నుండి పారిపోవడం గానీ, కాకపొతే విపరీతమైన మానసిక వత్తిడి తెచ్చేసుకుని మంచం ఎక్కేయడం, ఇతరత్రా డైవర్షన్స్ లోకి వెళ్ళిపోవటం చేసేస్తుంటాడు.
తన కూతురు ప్రేమించిన పెళ్లిచేసుకుంటానని అన్నప్పుడు ఏం చేయాలో తోచక ఏ హిమాలయాలకో వెళ్ళిపోవటం, ఆ తర్వాత తిరిగొచ్చి ఇక తప్పదనుకుని పెళ్ళికి అంగీకరించడం ఎవరికైనా తప్పని పరిస్థితులు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏం చేస్తున్నా సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి నిర్ణయాలు ప్రకటించక తప్పని పరిస్థితి, కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుందని వదిలేయ గళంగానీ, అన్ని సమస్యలకు కాలానికి వదిలేయలేం. సమస్యలను ఎదిరించి మన నిర్ణయాలు ప్రకటించాలి.
సమస్యలు ఎదురైనప్పుడు, ఆత్మ విశ్వాసం సన్నగిల్లినప్పుడు మనిషి సందిగ్ధంలో పడిపోతాడు. అలాంటి సమయంలో 'నిర్ణయం' తీసుకోవడానికి అనేక విధాలుగా ఆలోచిస్తాడు. తల వేడెక్కుతుంది గానీ, ఆలోచనలు ఓ కొలిక్కి రావు. అప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేయడంగానీ, లేదా సమస్య నుండి పారిపోవడం గానీ, కాకపొతే విపరీతమైన మానసిక వత్తిడి తెచ్చేసుకుని మంచం ఎక్కేయడం, ఇతరత్రా డైవర్షన్స్ లోకి వెళ్ళిపోవటం చేసేస్తుంటాడు. తన కూతురు ప్రేమించిన పెళ్లిచేసుకుంటానని అన్నప్పుడు ఏం చేయాలో తోచక ఏ హిమాలయాలకో వెళ్ళిపోవటం, ఆ తర్వాత తిరిగొచ్చి ఇక తప్పదనుకుని పెళ్ళికి అంగీకరించడం ఎవరికైనా తప్పని పరిస్థితులు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏం చేస్తున్నా సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి నిర్ణయాలు ప్రకటించక తప్పని పరిస్థితి, కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుందని వదిలేయ గళంగానీ, అన్ని సమస్యలకు కాలానికి వదిలేయలేం. సమస్యలను ఎదిరించి మన నిర్ణయాలు ప్రకటించాలి.© 2017,www.logili.com All Rights Reserved.