భూమిక: ఒక పురాతన తేనీరు గదిలో
శేషాలకు, ఇతర రహస్యాలకు నెలవై, క్యోటోలో వున్న జియాలో, ఈ పుస్తకం ప్రారంభం కాబోతున్నదని మాకు ఇంకా తెలియని ఒక రోజున మధ్యాహ్నం, తుఫాను ఇరుకు వీధులలో అన్ని వైపుల నుండి కొట్టేస్తోంది. కుండపోత వర్షం వల్ల ఖాళీగా వున్న ఒక ఛాషిత్సూ' అనగా టీ హౌజ్ తేనీరు నిలయంలో మేము తలదాచుకున్నాము.
కిటికీ ప్రక్కగా క్రిందకి వున్న ఒక బల్ల ప్రక్కన కూర్చుని, మేము వికసిస్తున్న చెర్రీ వృక్షాల నుండి సకూర రేకలను కొట్టుకొని తెస్తున్న ధారాపాతంలావున్న వర్షాన్ని ఇరుకు వీధులలో గమనించాము.
వసంతం మొదలైపోయింది. వేసవి వచ్చే దిశగా వుంది. ఇక జపనీసువారిలో అభిరుచిని రేకెత్తించే ఆ తెల్లని రేకలు ఏవీ మిగలవు.
భూమిక: ఒక పురాతన తేనీరు గదిలో శేషాలకు, ఇతర రహస్యాలకు నెలవై, క్యోటోలో వున్న జియాలో, ఈ పుస్తకం ప్రారంభం కాబోతున్నదని మాకు ఇంకా తెలియని ఒక రోజున మధ్యాహ్నం, తుఫాను ఇరుకు వీధులలో అన్ని వైపుల నుండి కొట్టేస్తోంది. కుండపోత వర్షం వల్ల ఖాళీగా వున్న ఒక ఛాషిత్సూ' అనగా టీ హౌజ్ తేనీరు నిలయంలో మేము తలదాచుకున్నాము. కిటికీ ప్రక్కగా క్రిందకి వున్న ఒక బల్ల ప్రక్కన కూర్చుని, మేము వికసిస్తున్న చెర్రీ వృక్షాల నుండి సకూర రేకలను కొట్టుకొని తెస్తున్న ధారాపాతంలావున్న వర్షాన్ని ఇరుకు వీధులలో గమనించాము. వసంతం మొదలైపోయింది. వేసవి వచ్చే దిశగా వుంది. ఇక జపనీసువారిలో అభిరుచిని రేకెత్తించే ఆ తెల్లని రేకలు ఏవీ మిగలవు.© 2017,www.logili.com All Rights Reserved.