సురేష్ పద్మనాభన్ చక్కని వక్త, రచయిత, జీవిత శిక్షకుడు, అనుభవం గల సలహాదారు. మనీవర్క్ షాప్ తో పట్టు ఆశ్చర్యం కలిగించే 'సంకల్పసిద్ధి, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ లేదా ఆఫ్ లైఫ్' వంటి వర్క్ షాప్ లకూ ఆయనే స్థాపకుడు. 'ఐ లవ్ మనీ, ఆన్ క్లౌడ్ 9, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ' పుస్తకాల రచయిత, 'ఐ లవ్ మనీ' పుస్తకం 11 భారతీయ, విదేశీయ భాషలలోనికి అనువదితమై విపరీతంగా అమ్ముడుపోతూ అంతర్జాతీయంగా పేరు సంపాదించింది. మరో స్పూర్దియాక గ్రంథం 'ఆన్ క్లౌడ్ 9' అన్ని ప్రాంతాల్లోనూ సంచలనం సృష్టిస్తుంది. పద్నాలుగేళ్ళుగా సురేష్ పద్మనాభన్ ప్రపంచమంతా పర్యటిస్తూ మనీవర్క్ షాపులు నిర్వహిస్తున్నారు.
పర్యటనలు, జనాన్ని కలవటం, రచనావ్యాసంగం ఆయనకెంతో ఇష్టమైనవి. భారతీయుడుగా పుట్టినందుకు ఆయన గర్విస్తారు. భారదేశ ఘనచరిత్రను, సంస్కృతిని ప్రపంచం గుర్తించి గౌరవించాలనేది ఆయన ఆశయం. లక్షలాది జనాన్ని కలిసి ముఖ్యంగా ధనం, జీవితం, ఆధ్యాత్మికతల విషయంలో వారి చైతన్య స్థాయిని పెంచడం ఆయన లక్ష్యం.
సురేష్ పద్మనాభన్ చక్కని వక్త, రచయిత, జీవిత శిక్షకుడు, అనుభవం గల సలహాదారు. మనీవర్క్ షాప్ తో పట్టు ఆశ్చర్యం కలిగించే 'సంకల్పసిద్ధి, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ లేదా ఆఫ్ లైఫ్' వంటి వర్క్ షాప్ లకూ ఆయనే స్థాపకుడు. 'ఐ లవ్ మనీ, ఆన్ క్లౌడ్ 9, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ' పుస్తకాల రచయిత, 'ఐ లవ్ మనీ' పుస్తకం 11 భారతీయ, విదేశీయ భాషలలోనికి అనువదితమై విపరీతంగా అమ్ముడుపోతూ అంతర్జాతీయంగా పేరు సంపాదించింది. మరో స్పూర్దియాక గ్రంథం 'ఆన్ క్లౌడ్ 9' అన్ని ప్రాంతాల్లోనూ సంచలనం సృష్టిస్తుంది. పద్నాలుగేళ్ళుగా సురేష్ పద్మనాభన్ ప్రపంచమంతా పర్యటిస్తూ మనీవర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. పర్యటనలు, జనాన్ని కలవటం, రచనావ్యాసంగం ఆయనకెంతో ఇష్టమైనవి. భారతీయుడుగా పుట్టినందుకు ఆయన గర్విస్తారు. భారదేశ ఘనచరిత్రను, సంస్కృతిని ప్రపంచం గుర్తించి గౌరవించాలనేది ఆయన ఆశయం. లక్షలాది జనాన్ని కలిసి ముఖ్యంగా ధనం, జీవితం, ఆధ్యాత్మికతల విషయంలో వారి చైతన్య స్థాయిని పెంచడం ఆయన లక్ష్యం.© 2017,www.logili.com All Rights Reserved.