పట్టణ జీవితం యాంత్రికంగా మారి నిస్సారంగా సాగుతున్న కాలమిది. పర్యావరణానికి కీడు తెస్తున్న మన జీవన శైలి. గాలి, నీరు, ఆహారం కలుషితం. ఫలితంగా ఇంట్లో అందరికీ ఆరోగ్య సమస్యలు. ఈ నేపథ్యంలో మన ఇల్లు, మన డాబా, మిద్దె మీద, ఆవరణలో మనకు కావాల్సిన కూరగాయలు, పండ్లు, పూలు పండిస్తూ, వాటిని తాజాగా ఆస్వాదిస్తూ ఆరోగ్య భారతావనికి పునాదులు వేద్దాం. ఇది వ్యాపకంగా మారితే ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం కలుగుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ అంశాన్ని ఉద్యమంలా చేసేందుకు జరుగుతున్న కృషిలో భాగస్వాములం కావాలని 'రైతునేస్తం పబ్లికేషన్స్' ఈ పుస్తకాన్ని తీసుకురావటం జరిగింది. చంద్రునికో నూలుపోగులా ఈ మా ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటూ...
- వై వెంకటేశ్వరరావు
పట్టణ జీవితం యాంత్రికంగా మారి నిస్సారంగా సాగుతున్న కాలమిది. పర్యావరణానికి కీడు తెస్తున్న మన జీవన శైలి. గాలి, నీరు, ఆహారం కలుషితం. ఫలితంగా ఇంట్లో అందరికీ ఆరోగ్య సమస్యలు. ఈ నేపథ్యంలో మన ఇల్లు, మన డాబా, మిద్దె మీద, ఆవరణలో మనకు కావాల్సిన కూరగాయలు, పండ్లు, పూలు పండిస్తూ, వాటిని తాజాగా ఆస్వాదిస్తూ ఆరోగ్య భారతావనికి పునాదులు వేద్దాం. ఇది వ్యాపకంగా మారితే ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం కలుగుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ అంశాన్ని ఉద్యమంలా చేసేందుకు జరుగుతున్న కృషిలో భాగస్వాములం కావాలని 'రైతునేస్తం పబ్లికేషన్స్' ఈ పుస్తకాన్ని తీసుకురావటం జరిగింది. చంద్రునికో నూలుపోగులా ఈ మా ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటూ... - వై వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.