Mathavisvasampai Avisvasam

By Dr Devaraju Maharaju (Author)
Rs.100
Rs.100

Mathavisvasampai Avisvasam
INR
MANIMN2299
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                            భారతదేశాన్ని పరిపాలించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబు తన గురువుకి రాసిన ఉత్తరంలో విషయం ఇలా ఉంది.

                       "నాకు అత్యవసరమని భావించి మీరు నాకు అరబ్బీ భాష నేర్పారు. దానివల్ల అటు మీకు, ఇటు నాకూ చాలా సంవత్సరాలు వృధా అయ్యాయి. . ఎదుగుతున్న లేత వయస్సులో విద్యార్థి బుద్దిని తేజోమయం చేయాలిగాని మీరు నన్ను మందబుద్ధిని చేశారు. జీవితంలో ఎక్కడా ఎందుకూ ఉపయోగపడని బాషా నేర్పడానికి మీరు నా జీవితంలోని విలువైన పది, పన్నెండేళ్ళు వృధా చేశారు. ఆ ఒక్క బాషా అందులోని సాంప్రదాయ రచనలు, అల్లాహ్ స్మరణ మాత్రామే నన్ను లోక జ్ఞానిగా , మేధో సంపన్నుడిగా చేస్తాయని మీరు ఎట్లా అనుకున్నారు? ఉపయోగపడే విద్యను పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. వారి అభిరుచికి తగినవిధంగా జ్ఞానాన్ని అందించాల్సి ఉంటుంది. కాగా, మీరు నా బాల్యాన్ని సర్వనాశనం చేశారు కదా?

                            భారతదేశాన్ని పరిపాలించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబు తన గురువుకి రాసిన ఉత్తరంలో విషయం ఇలా ఉంది.                        "నాకు అత్యవసరమని భావించి మీరు నాకు అరబ్బీ భాష నేర్పారు. దానివల్ల అటు మీకు, ఇటు నాకూ చాలా సంవత్సరాలు వృధా అయ్యాయి. . ఎదుగుతున్న లేత వయస్సులో విద్యార్థి బుద్దిని తేజోమయం చేయాలిగాని మీరు నన్ను మందబుద్ధిని చేశారు. జీవితంలో ఎక్కడా ఎందుకూ ఉపయోగపడని బాషా నేర్పడానికి మీరు నా జీవితంలోని విలువైన పది, పన్నెండేళ్ళు వృధా చేశారు. ఆ ఒక్క బాషా అందులోని సాంప్రదాయ రచనలు, అల్లాహ్ స్మరణ మాత్రామే నన్ను లోక జ్ఞానిగా , మేధో సంపన్నుడిగా చేస్తాయని మీరు ఎట్లా అనుకున్నారు? ఉపయోగపడే విద్యను పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది. వారి అభిరుచికి తగినవిధంగా జ్ఞానాన్ని అందించాల్సి ఉంటుంది. కాగా, మీరు నా బాల్యాన్ని సర్వనాశనం చేశారు కదా?

Features

  • : Mathavisvasampai Avisvasam
  • : Dr Devaraju Maharaju
  • : Navachetana Book House
  • : MANIMN2299
  • : Paperback
  • : 2021
  • : 102
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mathavisvasampai Avisvasam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam