ఈ పుస్తకంలో శ్రీ వి ఆర్ శాస్త్రిగారు మాతృగర్భంలో పిండం ఎలా అభివృద్ధి చెందుతుందో సుబోధకంగా రాశారు. పిల్లల నుద్దేశించి పిల్లలకు తెలిసే భాషలో రాశారు. మాతృగర్భంలో ప్రవేశించింది మొదలు జీవాణువు క్రమక్రమంగా ఎలా పరిణామం చెంది శిశువుగా జన్మించుతుందో తెలిపారు. చక్కని ఉదాహరణలిచ్చి ఒక్కొక్క దశలో పిండం పురుగువలె, చేపవలె, జంతువువలే, కోతివలె వుండి చివరకు మానవాకారం ఎట్లు దాల్చిందో చూపారు. ముందుముందు కూడా శ్రీ శాస్త్రిగారు పిల్లలకు ఉపయోగపడే గ్రంథాలను రాయాలని కోరుతున్నాం.
- సంపాదకవర్గం
ఈ పుస్తకంలో శ్రీ వి ఆర్ శాస్త్రిగారు మాతృగర్భంలో పిండం ఎలా అభివృద్ధి చెందుతుందో సుబోధకంగా రాశారు. పిల్లల నుద్దేశించి పిల్లలకు తెలిసే భాషలో రాశారు. మాతృగర్భంలో ప్రవేశించింది మొదలు జీవాణువు క్రమక్రమంగా ఎలా పరిణామం చెంది శిశువుగా జన్మించుతుందో తెలిపారు. చక్కని ఉదాహరణలిచ్చి ఒక్కొక్క దశలో పిండం పురుగువలె, చేపవలె, జంతువువలే, కోతివలె వుండి చివరకు మానవాకారం ఎట్లు దాల్చిందో చూపారు. ముందుముందు కూడా శ్రీ శాస్త్రిగారు పిల్లలకు ఉపయోగపడే గ్రంథాలను రాయాలని కోరుతున్నాం. - సంపాదకవర్గం© 2017,www.logili.com All Rights Reserved.